Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Tamannaah: ఓవైపు ఆధ్యాత్మికత.. మరోవైపు పార్టీలో చిందులు.. వైరల్ అవుతున్న తమన్నా ఫోటోలు, వీడియోలు..

Tamannaah: ఓవైపు ఆధ్యాత్మికత.. మరోవైపు పార్టీలో చిందులు.. వైరల్ అవుతున్న తమన్నా ఫోటోలు, వీడియోలు..

  • February 7, 2023 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: ఓవైపు ఆధ్యాత్మికత.. మరోవైపు పార్టీలో చిందులు.. వైరల్ అవుతున్న తమన్నా ఫోటోలు, వీడియోలు..

మిల్కీబ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.. గ్లామరస్ ఫోటోషూట్స్, ట్రెండీ రీల్స్, అదరహో అనిపించేలా అందాల ఆరబోతతో యూత్ పోరగాళ్లకు పిచ్చెక్కిస్తుంటుంది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌లోనూ సీనియర్ అండ్ యంగ్ స్టార్ హీరోలందరితో ఆడిపాడింది తమన్నా.. నటించిన మూడు భాషల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇక కొద్ది రోజులుగా 30 ప్లస్‌లో ఉన్న తమన్నా పెళ్లి గురించి మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి..

క్లారిటీ ఇవ్వకుండా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తూ వస్తోందీ బాంబే బ్యూటీ.. ఈమధ్య న్యూయర్ సెలబ్రేషన్స్‌లో విజయ్ వర్మకి ముద్దులిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.. ఇప్పుడు డివోషనల్ ఓవైపు, దబిడి దిబిడి మరోవైపు అనేలా తమన్నా షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. లింగ భైరవి అమ్మవారికి పూజలు చేస్తున్న వీడియో, అలాగే లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ పోస్ట్ చేసిన తమ్మూ బేబి..

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మాత్రం.. ‘‘వాట్ ఎ నైట్.. విత్ మై లవ్లీస్’’ అంటూ పార్టీలో పరువాల జాతర చేస్తూ చిందులేస్తున్న వీడియో పెట్టింది.. దీంతో.. ‘‘ఓవైపు ఆధ్యాత్మికత.. మరోవైపు పార్టీలో చిందులు.. లైఫ్ అంటే నీదే.. భలే ఎంజాయ్ చేస్తున్నావ్‌గా’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

20 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

22 hours ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

7 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

20 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

22 hours ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version