Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » PS-2: పీఎస్-2 ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వని తమిళనాడు ప్రభుత్వం!

PS-2: పీఎస్-2 ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వని తమిళనాడు ప్రభుత్వం!

  • April 28, 2023 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PS-2: పీఎస్-2 ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వని తమిళనాడు ప్రభుత్వం!

భారీ బడ్జెట్‌తో, దర్శకుడు గుణ శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం. ఈ సినిమా రిలీజ్ రోజు తెలంగాణలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ ఉన్నందువలన ఆ ప్రదేశానికి పక్కనే ఐమాక్స్‌ మల్టీప్లెక్స్‌ లో ప్రత్యేక షో కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు . అదే తరహాలో మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ చిత్రాన్ని నేడు (శుక్రవారం) మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది.

ఈ చిత్రం కోసం ప్రచార కార్యక్రమాలను చెన్నైలో ప్రారంభించిన ‘పీఎస్‌-2’ బృందం.. చివరి ప్రమోషన్‌ను కూడా చెన్నైలోనే గురువారంతో ముగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోలు విక్రమ్‌, కార్తీ, జయం రవి, పార్తీబన్‌, హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, లైకా ప్రొడక్షన్‌ హెడ్‌ జీకేఎం తమిళ్‌ కుమరన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న నటీనటులు మాట్లాడుతూ.. ‘‘ఎందరో గొప్ప నటీనటులు నటించాలని భావించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం.

గత మూడేళ్ళుగా ఈ ప్రాజెక్టు కోసం ఒక కుటుంబ సభ్యులుగా కలిసి ప్రయాణించాం. ఇంతకాలం ఈ చిత్రం భారాన్ని భుజస్కంధాలపై మోశాం. ఇపుడు ప్రేక్షకుల చేతుల్లో పెట్టాం. వారే న్యాయనిర్ణేతలు’ అని అన్నారు. ఐశ్వర్య లక్ష్మి ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి లోనై వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. పీఎస్‌ జర్నీ జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. పార్తీబన్‌ మాట్లాడుతూ.. ‘మణిరత్నం అధికంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.

కానీ, (PS-2) ఈ చిత్రం కోసం ఆయన విలేకరులతో ఎన్నో విషయాలు షేర్‌ చేశారు అని అన్నారు. హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘మణిరత్నం ‘పీఎస్’లో నాకు ఇచ్చిన పాత్రకు అహర్నిశలు శ్రమించి పూర్తి న్యాయం చేశానని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. హీరో విక్రమ్‌ మాట్లాడుడూ.. ‘ఈ సినిమా షూటింగ్‌లో ప్రతి ఒక్కరం కుటుంబ సభ్యుల్లా, సోదర భావంతో మెలుగుతూ, స్నేహితుల్లా కలిసిపోయినట్టు చెప్పారు.

ఈ జర్నీ చిరస్మరణీయం’ అని అన్నారు. అలాగే, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, శోభిత, పార్తీబన్‌ తదితరులు ప్రసంగించారు. ఇదిలావుంటే ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ప్రత్యేక షోల ప్రదర్శనకు తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో ‘పీఎస్‌-2’ చిత్రం ప్రత్యేకషోలు ప్రదర్శించకపోవడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Aishwarya Rai
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam

Also Read

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

related news

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

trending news

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

41 mins ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

5 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

20 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

20 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

57 mins ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

1 hour ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

2 hours ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version