Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ఈ సారి థ్రిల్ చేయనున్న విజయ్ దేవరకొండ

ఈ సారి థ్రిల్ చేయనున్న విజయ్ దేవరకొండ

  • March 24, 2018 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ సారి థ్రిల్ చేయనున్న విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు.. అర్జున్ రెడ్డి.. ఒకటి సాఫ్ట్ ప్రేమకథ అయితే.. రెండోది బోల్డ్ ప్రేమకథ. ఈ కథల్లో విజయ్ దేవరకొండ చక్కగా నటించి విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సారి గేర్ మార్చారు. మళ్ళీ ప్రేమ కథ అంటే అభిమానులు బోర్ గా ఫీలవుతారేమోనని అనుకున్నారేమో కథని మార్చారు. థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అదే టాక్సీవాలా. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ఐదు సినిమాల్లో ముందు థియేటర్లోకి వస్తున్న చిత్రమిదే. ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్టక్ చేసిన ఈ చిత్రంలో విజయ్ రోల్ ఏంటో టైటిల్ ల్లోనే అర్ధమయింది.

మరి కథ ఏంటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఈ చిత్రం సరికొత్త కాన్సెప్ట్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతోందని తెలిసింది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ కూడా అలరిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కెఎన్ నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న  ఈ సినిమా మే 18న విడుదలకానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geeta Arts 2
  • #Malavika Nair
  • #Priyanka Jawalkar
  • #Taxiwala
  • #uv creations

Also Read

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

related news

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

2 hours ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

2 hours ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

6 hours ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

6 hours ago
OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

9 hours ago

latest news

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

6 hours ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

6 hours ago
Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

6 hours ago
OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

6 hours ago
Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version