Tejaswi: తేజస్వి థైస్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

తేజస్వి మదివాడ…ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు 2013లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ద్వారా నటిగా మారిన ఈ అమ్మడు ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ లోనూ నటించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘కేరింత’,’సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రాలతో ఈమె మరింత ఫేమస్ అయ్యింది.

అయితే ఎప్పుడైతే ఈమె ‘బిగ్ బాస్ సీజన్2’ లో అడుగుపెట్టిందో కానీ… అక్కడి నుండీ ఈమె క్రేజ్ బాగా పడిపోయింది. పైగా నెగిటివిటీ పెరిగిపోయి కౌశల్ ఆర్మీ… చేతిలో ఈమె బాగా ట్రోల్ అయ్యింది. ‘బిగ్ బాస్2’ తర్వాత ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. వెబ్ సిరీస్ లు.. పలు ఓటీటీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో మాత్రం ఈమె తన హాట్ ఫోటో ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.

ఇటీవల ఈమె హీరోయిన్ అవికా గోర్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ సందర్భంలో తేజస్వి ఈ ఫోటోలు దిగిందో తెలీదు కానీ ఇందులో ఆమె పొట్టి డ్రెస్ లో తొడలు చూపిస్తూ కుర్ర కారుకి హీట్ ఎక్కించే ప్రయత్నం చేసింది. పక్క నిల్చున్న అవికా గోర్ డీసెంట్ గానే కనిపిస్తుంది. కానీ తేజస్వి మాత్రం థైస్ షో తో వార్తల్లో నిలిచింది. బయట కూడా ఆమె ఇలానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బిగ్ బాస్2’ లో కూడా ఇలాగే పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఆమె గ్లామర్ షో చేసేది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus