Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పార్టిసిపెంట్ నుంచి హోస్ట్ గా ఎదిగిన తేజస్వి

పార్టిసిపెంట్ నుంచి హోస్ట్ గా ఎదిగిన తేజస్వి

  • September 24, 2018 / 06:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పార్టిసిపెంట్ నుంచి హోస్ట్ గా ఎదిగిన తేజస్వి

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ ఎటాక్, కేరింత వంటి చిత్రాల ద్వారా వెండితెర ప్రేక్షకులకు తెలిసిన తేజస్వి.. బిగ్ బాస్ సీజన్ 2షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ భామ ఇప్పుడు మంచి ఛాన్స్ అందుకున్నారు. స్టార్ మా ఛానల్ వాళ్ళు నిర్వహించే “ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్” కి హోస్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా పాల్గొన్న ఈమె అదే ఛానల్లో షోకి హోస్ట్ గా చేసే ఛాన్స్ రావడంతో ఆనందపడుతోంది. “స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు” అంటూ ప్రోమోలో బ్రహ్మానందం అదరగొట్టారు. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

చాలా మంది ఆడిషన్స్ కి వచ్చారు. వారిలో నవ్వించగలిగే యువతీ యువకులను సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. బ్రహ్మానందం జడ్జి గా వ్యవహరిస్తుండగా తేజస్వి హోస్ట్ గా చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోని డైరక్ట్ చేసిన సంజీవ్ .. ఈ షో కి డైరక్ట్ చేస్తున్నారు. ఇందులోనూ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అర్ధమవుతోంది. తేజస్వి అడల్ట్ కెమెడీ కి ముందు ఉంటుంది. సో అందుకే ఆమెని హోస్ట్ గా సెలక్ట్ చేసినట్లు తెలిసింది. జబర్దస్త్ షోని బీట్ చేయాలనీ సంకల్పంతో చేస్తున్న ఈ షోకి తేజస్వి ఎంత మేర ప్లస్ అవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Comedy Show
  • #Tejaswi
  • #Tejaswi Madivada
  • #The Great Indian Laughter Challenge

Also Read

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

related news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

trending news

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

14 mins ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

2 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

4 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

5 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

7 hours ago

latest news

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

8 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

23 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

1 day ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version