ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) పై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమానే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2023 లో వచ్చిన ‘మ్యాడ్’ (MAD) సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు.మార్చి 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలు […]