Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » నటి రీతు.. కి పెళ్లి ఫిక్సయింది.. వరుడు ఎవరంటే..?

నటి రీతు.. కి పెళ్లి ఫిక్సయింది.. వరుడు ఎవరంటే..?

  • July 18, 2022 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటి రీతు.. కి పెళ్లి ఫిక్సయింది.. వరుడు ఎవరంటే..?

‘జబర్దస్త్‌’తో పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో రీతూ చౌదరి కూడా ఒకరు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ‘అమ్మ కోసం’ ‘గోరింటాకు’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియల్స్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.తాజాగా ‘ఈమె పెళ్లి చేసుకోబోతుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

అది కూడా ఈమె ఓ పొలిటీషియన్ ను పెళ్లి చేసుకోబోతుంది అనే కామెంట్లు రావడంతో ఈ డిస్కషన్లు హాట్ టాపిక్ అయ్యాయి. అలా అని రీతు చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది లేదు.ఆమె షేర్ చేసిన ఓ ఫోటోకి ఇచ్చిన క్యాప్షన్‌ ను బట్టి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఆ ఫోటోలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ఉంది. దానికి ఆమె ‘మా బంధం కంటే గొప్పది ఇంకోటి లేదు ‘ అని స్పందించింది.

దీంతో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రీతు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అంటూ కామెంట్లు మొదలయ్యాయి. దీంతో ఈ పోస్ట్ కూడా తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీకాంత్‌ అని, అతను బిజినెస్ మెన్ అని, రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల పై ఇంకా ఎటువంటి క్లారిటీ రీతు ఇవ్వలేదు. మరో పక్క ‘అతను నీకేమవుతాడో చెప్పు లేదంటే తంబ్ నెయిల్స్ వేస్తారు’ అంటూ కొన్ని సెటైర్లు కూడా పడుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rithu Chowdary
  • #Jabardasth rithu chowdary
  • #Rithu Chowdary

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

29 mins ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

52 mins ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

1 hour ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

2 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

2 hours ago

latest news

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

6 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

7 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version