Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పొరిగింటి డైరక్టర్ల పై తెలుగు హీరోల ప్రేమ

పొరిగింటి డైరక్టర్ల పై తెలుగు హీరోల ప్రేమ

  • July 19, 2016 / 09:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పొరిగింటి డైరక్టర్ల పై తెలుగు హీరోల ప్రేమ

తెలుగు సినీ పరిశ్రమలో అనుభవం, ప్రతిభ ఉన్నదర్శకులకు కొరత లేదు. కానీ మన హీరోల చూపు కోలీవుడ్ డైరక్టర్ల వైపే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల తాజా చిత్రాలను తమిళ తంబీలే చేస్తున్నారు. భళ్లాల దేవా రానా కూడా తమిళ డైరక్టర్ బాల తో పని చేయడానికి ఓకే చెప్పేశాడు. తెలుగు హీరోల ఆసక్తి గమనిస్తే.. పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత నిజమనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ v సూర్యPawan Kalyan, S.J Suriyaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత తమిళ్ డైరక్టర్ సూర్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధ మయ్యారు. సూర్య ఇది వరకు పవన్ తో ఖుషి, పులి సినిమాలు తీసాడు. ఒకటి హిట్ కాగ మరొకటి ఫ్లాప్ అయింది.

మహేష్ v మురుగ దాస్Mahesh Babu, Murugadossసూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ డైరక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తో తొలిసారి కలిసి పని చేయనున్నారు. ఈ తమిళ్ డైరక్టర్ గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా స్టాలిన్ తీశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ లో మంచి పేరుతెచ్చుకున్న మురుగదాస్ మహేష్ ని చెన్నైవాసులకు కొత్తగా పరిచయం చేయనున్నాడు. ఈ సినిమా జులై లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

అల్లు అర్జున్ v లింగు స్వామిAllu Arjun, Lingu Swamyకమల్ హాసన్ “ఉతమ విలన్” సినిమాను డైరక్ట్ చేసిన లింగుస్వామి చెప్పిన కథ నచ్చడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తమిళం, తెలుగులో ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాలో బన్నీ హీరో, విలన్ రెండూ పాత్రలు చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా తమిళ్ డైరక్టర్ విక్రమ్ కె కుమార్ తో చేయడానికి ఒకే చెప్పాడు. ఇష్క్, మనం, 24, సినిమాల తర్వాత అల్లు అర్జున్ కోసం విక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

నాగ చైతన్య v గౌతం మీనన్Naga Chaitanya, Gautham Menon“ఏ మాయ చేసావే” చిత్రం ద్వారా నాగ చైతన్య కు హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతం మీనన్. ఇతని దర్శకత్వంలోనే యువసామ్రాట్ “సాహసమే శ్వాసగా సాగిపో” సినిమాలో నటించాడు. ఇప్పటివరకు ఏ దర్శకుడు చైతూ తో రెండు సినిమాలు తీయలేదు. ఆ క్రెడిట్ తమిల్ డైరక్టర్ గౌతం మీనన్ కే దక్కింది.

రానా v బాలRana Daggubati, Director Balaప్రస్తుతం బాహుబలి – ది కంక్లూజన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నరానా .. ఈ చిత్రం పూర్తి కాగానే తేజ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆర్ట్ చిత్రాలు తీసే తమిల్ డైరక్టర్ బాల దర్శకత్వంలో మూవీ ఉంటుందని రానా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bala
  • #Gautham Menon
  • #Gautham Menon Movies
  • #Mahesh Babu
  • #Murugadoss

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version