Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Ashmita: ఖరీదైన బెంజ్ కార్ కొన్న బుల్లితెర నటి… ధర ఎంతో తెలుసా?

Ashmita: ఖరీదైన బెంజ్ కార్ కొన్న బుల్లితెర నటి… ధర ఎంతో తెలుసా?

  • May 8, 2023 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashmita: ఖరీదైన బెంజ్ కార్ కొన్న బుల్లితెర నటి… ధర ఎంతో తెలుసా?

ప్రస్తుతం బుల్లితెర నటీనటులందరూ కూడా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోని వారికి సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. బుల్లితెర నటిగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటి అస్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మనసు మమత సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అస్మిత ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. అస్మిత సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె ఓ ఖరీదైన బెంజ్ కార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన బెంజ్ కారుతో దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా కొత్త కారుతో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ బ్యూటీని మేము నిన్న ఇంటికి తీసుకొచ్చాం.

నా మనసు సంతోషంతో నిండిపోయింది నా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.మహావీర్ మోటార్స్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ కారుతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె కొనుగోలు చేసిన ఈ కారు సుమారు 40 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖరీదు చేస్తుందని తెలుస్తుంది.

అయితే అస్మిత (Ashmita) కొత్త కారును కొనుగోలు చేయడంతో అభిమానులు ఇతర బుల్లితెర సెలబ్రిటీలు నటి అస్మిత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ashmita Karnani
  • #Actress Ashmita Karnani
  • #Ashmita
  • #Ashmita Karnani

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

‘వర్షం’ సినిమా గురించి షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన నటి!

‘వర్షం’ సినిమా గురించి షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన నటి!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

8 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

8 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

11 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

6 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

9 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

11 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

13 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version