Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • October 14, 2026 / 02:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

‘బహుబలి’ సినిమాల తర్వాత ప్రభాస్‌ (Prabhas) సినిమాలకు భారీ అంచనాలు ఏర్పడటం కొత్త విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతూ వస్తోంది. అన్ని అంచనాలతో వచ్చిన సినిమాల్లో ‘సలార్’ సినిమా ఒక్కటే ఆశించిన మేర వసూళ్లు, టాక్‌ అందుకుంది. మరో సినిమా టాక్‌ లేకపోయినా మంచి వసూళ్లు అందుకుంది అదే ‘సాహో’. అయితే ఆడని ప్రతి సినిమాకూ ఓ స్పష్టమైన కారణం ఉంది. ఇప్పుడు ‘రాజాసాబ్‌’ సినిమాకు సంబంధించి నిర్మాత విశ్వప్రసాద్‌ మరో కారణం చెప్పారు.

TG Vishwa Prasad

ప్రభాస్ అభిమానులను ఇప్పటికీ, ఎప్పటికీ ఇబ్బంది పెట్టే సినిమాల్లో ‘ది రాజా సాబ్‌’ ఒకటి. ఆ సినిమాకు దర్శకుడు, అతని సన్నిహిత గణం ఇచ్చిన ఓవర్‌ హైప్‌ వల్లనో, సినిమా విషయంలో ప్రభాస్‌ ఇన్వాల్వ్‌మెంట్ విషయంలో వచ్చిన విమర్శల వల్లనో, టెక్నాలజీతో రూపొందించిన ప్రధాన సన్నివేశాల విషయంలో దొరికిపోవడం వల్లనో కానీ.. ఆ సినిమా దారుణమైన ఫలితం అందుకుంది. అయితే ఇప్పుడు నిర్మాత మరో మాట చెప్పారు.

Hotstar team making good promotions for The Rajasaab Movie1.jpg

‘గరివిడి లక్ష్మి’ సినిమా ప్రెస్ మీట్‌లో నిర్మాత విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాట్లాడుతూ ‘రాజా సాబ్’ సినిమా వేరే సీజన్ లో వచ్చి ఉంటే రిజల్ట్ మారేదని, సంక్రాంతి సీజన్లో రావడం వల్ల అనుకున్న ఫలితం దక్కలేదని చెప్పారు. దీంతో సీజన్‌ మారితే వాతావరణం మారుతుంది కానీ.. సినిమా ఫలితం ఎలా మారుతుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి సంక్రాంతికి సినిమా రావడం వల్లనే ఆ మాత్రం వసూళ్లైనా వచ్చాయి అనేది మరో వాదన. మిగిలిన రోజుల్లో వచ్చుంటే ఈ మాత్రం కలెక్షన్లు కూడా వచ్చేవి కావనే వాదనా ఉంది.

TG Vishwa Prasad comments on Rajasaab result

అన్నట్లు ఈ సినిమా ఫలితం కారణంగానేమో విశ్వప్రసాద్‌కు ప్రభాస్‌ మరో సినిమా చేస్తానని ఒప్పుకున్నారట. 2028లో ఆ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. దీని కోసం దర్శకులు, రచయితల కథలు వింటున్నారట విశ్వప్రసాద్‌. మరి ఎవరి కథకు ఓకే ముద్ర పడుతుందా? కొబ్బరికాయ విరుగుతుందా అనేది చూడాలి.

8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #TG Vishwa Prasad
  • #The Raja Saab Movie

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

4 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

21 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

51 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version