Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman, Varalaxmi Sarathkumar: కరోనా భారిన పడిన థమన్, వరలక్ష్మి శరత్ కుమార్!

Thaman, Varalaxmi Sarathkumar: కరోనా భారిన పడిన థమన్, వరలక్ష్మి శరత్ కుమార్!

  • January 7, 2022 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman, Varalaxmi Sarathkumar: కరోనా భారిన పడిన థమన్, వరలక్ష్మి శరత్ కుమార్!

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది కరోనా భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్ అలాగే మహేష్ బాబు, నితిన్ సతీమణి ఇలా వరుసగా సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు కరోనా తో పోరాడుతున్నారు. సెకండ్ వేవ్ అనంతరం మెల్లగా తగ్గుతుందని అనుకున్న సమయంలో కరోనా మళ్ళీ ఓమిక్రాన్ వేరియెంట్ రూపంలో మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఇక ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీలు ప్రముఖులు కూడా కరోనా భారిన పడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు. అలాగే సంగీత దర్శకుడు థమన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం వారి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో తెలుగులో కూడా బిజీ బిజీగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. క్రాక్ సినిమాలో విలన్ గా చేసిన అనంతరం ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

నాంది సినిమాలో చేసిన మరో పవర్ఫుల్ క్యారెక్టర్ తో కూడా మంచి గుర్తింపును అందుకుంది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని, బాలకృష్ణ కలయికలో వస్తున్న సినిమా కోసం ఆమె సిద్ధంగా ఉన్న సమయంలో అనుకోని విధంగా కరోనా భారిన పడ్డారు. ఇక మరోవైపు థమన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సర్కారు వారి పాటకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. మరోవైపు రాధేశ్యామ్ సినిమాకు అలాగే మరికొన్ని సినిమాలకు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే సమయంలో ఊహించని విధంగా కరోనా భారిన పడ్డారు. ఇక మూడవ వేవ్ ఇప్పటికే మొదలైనట్లు కొంతమంది ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు మరికొన్ని రోజులు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #thaman
  • #Varalaxmi Sarathkumar

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

3 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

3 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

5 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

13 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

13 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

18 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

19 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version