Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » SS Thaman: చేతిలో ఆరు సినిమాలు.. ఇప్పుడు మరొకటి!

SS Thaman: చేతిలో ఆరు సినిమాలు.. ఇప్పుడు మరొకటి!

  • May 29, 2021 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SS Thaman: చేతిలో ఆరు సినిమాలు.. ఇప్పుడు మరొకటి!

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు ఓపిక మామూలుగా లేదు. మంచి ఆఫర్స్ వస్తే ఏ మాత్రం రిజెక్ట్ చేయడం లేదు. ఒకప్పుడు ఆఫర్ వచ్చిన వెంటనే కథలు వినకుండా ఎలా పడితే అలా ఒప్పేసుకునేవాడు. కానీ చాలా రోజుల తరువాత గాని ఆ విషయంలో థమన్ కు క్లారిటీ రాలేదు. మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యాడు. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో హిట్టయిన అనంతరం అతని మ్యూజిక్ లో చాలా మార్పులు వచ్చాయి.

ప్రస్తుతం చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాటతో పాటు త్రివిక్రమ్ తో చేయబోయే కొత్త సినిమాకు కూడా ట్యూన్స్ అందిస్తున్నాడు. ఇక టక్ జగదీష్ విడుదలకు సిద్దంగా ఉండగా అఖండ సినిమా షూటింగ్ దశలో ఉంది. అఖిల్ – సురేంధర్ రెడ్డి ఏజెంట్ తో కూడా రెడీ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కోసం కూడా సెలెక్ట్ అయ్యాడు.

Thaman having 14 years old child1

అఫీషియల్ గా చేతిలో ఆరు సినిమాలు సెట్ చేసుకున్న థమన్ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గోపిచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్ లో రానున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. క్రాక్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో దర్శకుడు గోపీచంద్ మరో ఆలోచన లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కావాలని ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhanda
  • #Sarkar Vaari Paata Movie
  • #SS Thaman
  • #thaman

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version