Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Thaman: పవన్ కి ఐదు, మహేష్ కి ఐదు

Thaman: పవన్ కి ఐదు, మహేష్ కి ఐదు

  • August 19, 2021 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: పవన్ కి ఐదు, మహేష్ కి ఐదు

గత ఏడాది అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో సినిమా భారీ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని సాంగ్స్ నేషనల్ వైడ్ గా కూడా ఎంతో పాపులర్ అయి సంగీత దర్శకుడిగా థమన్ కి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుండి వరుసగా అనేక బడా సినిమాల అవకాశాలు అందుకున్న థమన్, ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ముఖ్యమైనవి.

మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న సర్కారు వారి పాటకి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా భారీ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు టాక్. ఇక మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు.

Thaman having 14 years old child1

కాగా అటు సర్కారు వారి పాట, ఇటు భీమ్లా నాయక్ రెండు సినిమాల్లోనూ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థమన్ అదరగొట్టినట్లు సమాచారం. సర్కారు వారి పాట లో ఐదు సాంగ్స్ ఉండగా అందులో రెండు మెలోడీ, ఒక మాస్ అదిరిపోతాయని టాక్. అలానే భీమ్లా నాయక్ లో కూడా మొత్తం ఐదు సాంగ్స్ ఉండగా అందులో రెండు మాస్ సాంగ్స్ మరొక స్పెషల్ సాంగ్ సూపర్బ్ గా వచ్చాయట. మొత్తంగా దీనిని బట్టి థమన్ ఈ రెండు సినిమాల మ్యూజిక్ అదరగొట్టినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #mahesh
  • #Music Director SS Thaman
  • #pawan
  • #Sarakaru Vaari Pata

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

30 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

15 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version