Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thaman Dance: ‘భీమ్లా..’ పాటకు తమన్‌ స్టెప్పులు చూశారా!

Thaman Dance: ‘భీమ్లా..’ పాటకు తమన్‌ స్టెప్పులు చూశారా!

  • February 26, 2022 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman Dance: ‘భీమ్లా..’ పాటకు తమన్‌ స్టెప్పులు చూశారా!

తమన్‌ బీట్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌… ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆ రెండు స్పెషాలిటీస్‌తో హిట్లు, హిట్లు కొట్టుకుంటా వెళ్తున్నాడు. అంతేకాదు హిట్‌ పాటలకు తనదైన స్టెప్పులేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ‘కళావతి’ పాటకు స్టెప్పులేసి వావ్‌ అనిపించాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ఆ పాటకు కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌తో కలసి కాలు కదిపాడు. మరోసారి తమన్‌ అదే పని చేశాడు. అయితే ఈసారి తన గురువుతో డ్యాన్స్‌ వేశాడు తమన్‌.

Click Here To Watch

తమన్‌కు ఈ మధ్య వరుస హిట్లు వస్తున్నాయి. ‘అఖండ’ సినిమాతో తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌లో తన టాలెంట్‌ చూపించాడు. దీంతో థియేటర్లలో పూనకాలు కనిపించాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో ‘భీమ్లా నాయక్‌’లో అదరగొడతా అంటూ ముందు నుండి చెప్పుకొస్తున్నాడు తమన్‌. అంతేకాదు ‘సర్కారు వారి పాట’లో భలే పాటలు ఉంటాయి అని కూడా చెప్పాడు. అనుకున్నట్లే ఆ రెండూ వచ్చాయి, అదరగొట్టాయి. అంతేకాదు ఆ పాటకు తమన్‌ స్టెప్పులేసి వావ్‌ అనిపించాడు.

పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమన్‌, తన గురువు శివమణితో కలసి ‘భీమ్లా నాయక్‌’ చూశాడు. ఈ క్రమంలో తెర ముందు శివమణితో కలసి ‘లాలా భీమ్లా..’ పాటకు స్టెప్పులేశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. పాట బీట్‌కు తగ్గట్టుగా తమన్‌ స్టెప్పులేస్తుంటే అభిమానులు ఉర్రూతలూగుతున్నారు అని చెప్పొచ్చు. పక్కన శివమణి స్టెప్పులు మనకు యాడ్‌ ఆన్‌. మొన్నీ మధ్య ‘కళావతి’ పాటకు కూడా తమన్‌ స్టెప్పులేశాడు.

ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ పాటకు స్టెప్పులేశాడు. మామూలుగా తమన్‌ తక్కువగా మాట్లాడతాడు. ఇలా డ్యాన్స్‌లు వేయడం లాంటి తక్కువే. ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌తో డ్రమ్స్‌ ప్లే చేయడం, లిరికల్‌ సాంగ్స్‌లో పియానో ప్లే చేయడం లాంటివి చేస్తాడు. ఇప్పుడు వాటికి డ్యాన్స్‌లు యాడ్‌ అయ్యాయన్నమాట. కానీ ఏ మాటకామాట… తమనా ‘భీమ్లా’ రీసౌండ్‌ అదిరిందబ్బా.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

2 days ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version