Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Karthikeya 2: దిల్ రాజు ఫోన్ చేశారంటే ఎంతో గర్వపడాలి: తమ్మారెడ్డి భరద్వాజ్

Karthikeya 2: దిల్ రాజు ఫోన్ చేశారంటే ఎంతో గర్వపడాలి: తమ్మారెడ్డి భరద్వాజ్

  • August 20, 2022 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthikeya 2: దిల్ రాజు ఫోన్ చేశారంటే ఎంతో గర్వపడాలి: తమ్మారెడ్డి భరద్వాజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగిన తమ్మారెడ్డి భరద్వాజ్ నిత్యం ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన కార్తికేయ 2 సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిఖిల్ కార్తికేయ 2సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకున్నారంటూ పరోక్షంగా దిల్ రాజు గురించి ప్రస్తావించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మీడియాపై చిరు కోపం ప్రదర్శించారు. ఈ విధంగా ఈ సినిమా విషయంలో దిల్ రాజు మీడియాపై ఆగ్రహం చేస్తున్నప్పటికీ నిఖిల్ మాత్రం చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా సినిమాని వాయిదా వేసుకోమని దిల్ రాజు ఎప్పుడు చెప్పలేదని ఆయన వల్లే నా సినిమా ఇలా సక్సెస్ గా విడుదలైందంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ విధంగా దిల్ రాజు గురించి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన నిఖిల్ ఒకసారిగా ప్లేట్ మార్చడంతో అందరూ ఆశ్చర్యపోయారు.అయితే ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలవుతుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం సర్వసాధారణం ఇది ఎప్పటినుంచో వస్తుంది.ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా తన థాంక్యూ సినిమా విడుదల కావడంతో నిఖిల్ సినిమాని వాయిదా వేసుకోమని అడిగి ఉంటారని కామెంట్ చేశారు.

ఈ విధంగా దిల్ రాజు వంటి వారు కార్తికేయ 2 సినిమాని వాయిదా వేసుకోమని చెప్పారు అంటే తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని దిల్ రాజు గారు ముందే ఊహించారు. ఈ సినిమా హిట్ అవుతే తన సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందని భావించిన దిల్ రాజు ఈ చిత్ర బృందానికి ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని చెప్పి ఉండచ్చని తెలిపారు.

ఇలా దిల్ రాజు వంటి వారే ఫోన్ చేసి మన సినిమా వాయిదా వేసుకోమన్నారు అంటే మన సినిమా పక్కా హిట్ అని గర్వపడాలి అంటూ ఈ సందర్భంగా ఈయన పేర్కొన్నారు. ఏది ఏమైనా దిల్ రాజ్ కార్తికేయ 2 సినిమాకి భయపడే తన సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ పేర్కొన్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Chandoo Mondeti
  • #karthikeya2
  • #Nikhil
  • #Nikhil Siddharth

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

5 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

5 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

6 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

8 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

8 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

1 day ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version