Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tharun Bhascker, Salman Khan: ఆ ఆఫర్ ను వదులుకున్నానన్న తరుణ్ భాస్కర్!

Tharun Bhascker, Salman Khan: ఆ ఆఫర్ ను వదులుకున్నానన్న తరుణ్ భాస్కర్!

  • June 2, 2022 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tharun Bhascker, Salman Khan: ఆ ఆఫర్ ను వదులుకున్నానన్న తరుణ్ భాస్కర్!

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో తరుణ్ భాస్కర్ ఒకరనే సంగతి తెలిసిందే. డైరెక్టర్ అయినప్పటికీ యాక్టర్ గా, సింగర్ గా, డ్యాన్సర్ గా, హోస్ట్ గా కూడా తరుణ్ భాస్కర్ కు గుర్తింపు ఉంది. పెళ్లి చూపులు సక్సెస్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు.

మల్టీ టాలెంటెడ్ అయిన తరుణ్ భాస్కర్ అలీతో సరదాగా షోలో మాట్లాడుతూ తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని తాను కుక్ కూడా అని చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడూ మిమిక్రీ చేస్తానని నాన్ వెజ్ లేకుండా తాను ఒక్కరోజు కూడా ఉండలేనని ఆయన కామెంట్లు చేశారు. భాస్కర్ అనేది తాతయ్య పెట్టిన పేరు అని అది అలా కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మా కుటుంబంలో ఎవరికీ సినీ నేపథ్యం లేదని ఆయన అన్నారు,

సినిమాలు చేసి వంద కోట్లు సంపాదించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసిన సైమా షార్ట్ ఫిల్మ్ ను మంచు లక్ష్మి చూశారని మంచు లక్ష్మి తనతో సినిమా చెయ్యాలని చెక్ ఇచ్చారని అయితే కొన్ని రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని ఆయన తెలిపారు. తాను, విజయ్ దేవరకొండ కలిసి తిరిగే వాళ్లమని నేచురల్ గా తీయడం వల్లే పెళ్లి చూపులు సినిమా సక్సెస్ సాధించిందని ఆయన అన్నారు.

Salman Khan charged 7 cr remuneration for one ad1

ఈ నగరానికి ఏమైంది సినిమా నా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుందని నేను చదువుకున్న స్కూల్ వల్ల అందరితో ఇంగ్లీష్ లో మాట్లాడటం అలవాటు అయిందని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో తెలుగులో మాట్లాడకపోతే జనాలు కొడతారని అర్థమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తాను ఒక క్రైమ్ కామెడీ రాస్తున్నానని ఓరుగల్లు వెబ్ సిరీస్ చేస్తున్నానని ఆయన తెలిపారు. పెళ్లి చూపులు తర్వాత సల్మాన్ ఖాన్ ముంబైకు రావాలని పిలిచారని ఆయన రిలేటివ్ అబ్దుల్ అగ్నిహోత్రి పెళ్లి చూపులు రీమేక్ చేయాలని కోరగా తాను అదే కథను వాళ్లకు చెప్పి టైమ్ వేస్ట్ చేసుకోకూడదని భావించి నో చెప్పానని తెలిపారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Salman Khan
  • #Tarun Bhaskar
  • #Tarun Bhasker

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version