Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘వకీల్ సాబ్’ లో ఆ ఫైట్ సీన్ లేనట్టేనా?

‘వకీల్ సాబ్’ లో ఆ ఫైట్ సీన్ లేనట్టేనా?

  • June 2, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వకీల్ సాబ్’ లో ఆ ఫైట్ సీన్ లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుమారు రెండేళ్ళ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తన రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడేలా ‘పింక్’ వంటి మంచి సందేశాత్మక చిత్రం రీమేక్ లో నటించడానికి రెడీ అయ్యాడు. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ఈ చిత్రం షూటింగ్ ను 80 శాతం పూర్తి చేసాడు. అసలు ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ లేకపోతే మే 15కే సినిమా రిలీజ్ అయ్యి.. ఇప్పటికీ రన్ అవుతూ ఉండేది. కానీ అభిమానులకు షాక్ ఇచ్చింది ఓ వైరస్ మహమ్మారి. ఇదిలా ఉంటే..

నిజానికి బాలీవుడ్ ‘పింక్’ లో ఎటువంటి ఫైట్ సీన్ లు ఉండవు. కానీ ‘పింక్’ ను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఫ్యాన్స్ కోసం ఇంటర్వెల్ లో ఓ ఫైట్ పెట్టారు. కాబట్టి తెలుగులో కూడా పవర్ స్టార్ కోసం ఇంటర్వెల్ దగ్గర ఓ ఫైట్ ను పెట్టాలని భావించారట. 30 మందితో ఈ ఫైట్ ఉండేలా ప్లాన్ చేశారట.80 లక్షల ఖర్చుతో ఇందుకోసం ఓ సెట్ ను కూడా వేసారట.. కానీ లాక్ డౌన్ వల్ల ఆ ఫైట్ షూటింగ్ కు బ్రేక్ పడింది.

Pawan Kalyan's Vakeel Saab Movie First Look Talk1

ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించినా.. ఆ ఫైట్ ఉండకపోవచ్చు అని టాక్ నడుస్తుంది. తక్కువ మందితో షూటింగ్ జరపాలి అనే నిబంధన ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి.. 10 మందితో ఆ ఫైట్ ను ప్లాన్ చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. అదే నిజమైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక జూలై నుండీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

3 mins ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

36 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

8 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

3 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version