Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ కోసం స్టార్ల పారితోషికాల వివరాలు ఇవే..!

Kannappa: ‘కన్నప్ప’ కోసం స్టార్ల పారితోషికాల వివరాలు ఇవే..!

  • May 15, 2024 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ కోసం స్టార్ల పారితోషికాల వివరాలు ఇవే..!

మంచు విష్ణు (Manchu Vishnu)  ‘కన్నప్ప’ (Kannappa)  రోజు రోజుకీ హాట్ టాపిక్ అవుతుంది. 20 వ తేదీన టీజర్ ను కూడా లాంచ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ‘మహాభారతం’ అనే హిందీ సీరియల్‌ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’కి దర్శకుడు. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) , బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) , తోట ప్రసాద్ వంటి స్టార్స్ ‘కన్నప్ప’ స్క్రిప్ట్ డెవలప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

న్యూజిల్యాండ్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్,  (Akshay Kumar) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohanlal) తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ‘కన్నప్ప’ లో భాగం అయ్యారు. ఈ క్రమంలో ఆ స్టార్స్ ‘కన్నప్ప’ కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా షికార్లు చేస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం… ‘కన్నప్ప’ కోసం శివరాజ్ కుమార్, మోహన్ లాల్.. లు పారితోషికాలు వంటివి తీసుకోవడం లేదట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓటు ఎటు పడుతుందో... టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందో? ఇదే చర్చ!
  • 2 2024 ఎన్నికలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ జాబితా ఇదే!
  • 3 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీరియల్ నటి కన్నుమూత.!

ప్రభాస్ కూడా అంతే..! మోహన్ బాబు (Mohan Babu) పై ఉన్న అభిమానంతో ‘కన్నప్ప’ ప్రాజెక్టులో భాగం అయ్యాడు ప్రభాస్. అంతేకాదు.. ప్రభాస్ తో ‘భక్తకన్నప్ప’ ని రీమేక్ చేయాలనేది అతని పెదనాన్న కృష్ణం రాజు (Krishnam Raju) కోరిక. అందుకే ప్రభాస్ ‘కన్నప్ప’ లో నటి అతని పెదనాన్న కోరిక తీరుస్తున్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం తన రోజువారీ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu

Also Read

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

related news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

trending news

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

26 mins ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

55 mins ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

14 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

15 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

15 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 hour ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

1 hour ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

2 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

19 hours ago
Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version