Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Star Hero: ఆ రికార్డు ఎప్పటీకి ఆ స్టార్ హీరోదే!

Star Hero: ఆ రికార్డు ఎప్పటీకి ఆ స్టార్ హీరోదే!

  • May 31, 2023 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Hero: ఆ రికార్డు ఎప్పటీకి ఆ స్టార్ హీరోదే!

దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఏం చేసినా సరే సరి కొత్తగా క్రియేట్ చేస్తూ రికార్డులు సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన హీరోయిన్లతో కలిసి ఒక అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఆ రికార్డును బ్రేక్ చేయకపోవడం గమనార్హం.. అయితే సూపర్ స్టార్ కృష్ణ హీరోయిన్లతో సాధించిన ఆ రికార్డు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ (Star Hero) సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మందికి పైగా హీరోయిన్లతో నటించారు. వారిలో ఎక్కువగా నటించింది విజయనిర్మల తో మాత్రమే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సుమారుగా 48 సినిమాలు రావడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో హీరోయిన్ జయప్రద నిలిచారు. ఆమెతో ఏకంగా 47 చిత్రాలలో నటించిన కృష్ణ అతిలోకసుందరి శ్రీదేవితో 31 సినిమాలలో నటించడం గమనార్హం. మరొకవైపు ప్రముఖ అందాల తార హీరోయిన్ రాధా తో 23 చిత్రాలలో నటించి సరికొత్త రికార్డు సృష్టించారు కృష్ణ.

25 సినిమాలలో ద్విపాత్రాభినయం చేసిన ఈయన ఏడు సినిమాలలో త్రిపాత్రాభినయం కూడా చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇక తొమ్మిదేళ్లలో 100 సినిమాలలో నటించిన కృష్ణ ఎవర్న్ రికార్డుగా నిలవడం జరిగింది. ఇక వివిధ భాషల్లో దాదాపు 50 చిత్రాలను కూడా నిర్మించి.. 12 కు పైగా చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక ఈయన ఎక్కువగా కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో 31 చిత్రాలలో నటించగా.. ఆ తర్వాత విజయనిర్మల దర్శకత్వంలో ఎక్కువగా నటించడం జరిగింది.

ఇకపోతే కోదండరామిరెడ్డి , కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు , చంద్రశేఖర్ రెడ్డి వంటి దర్శకుల సినిమాలలో ఎక్కువగా నటించారు కృష్ణ. ఏది ఏమైనా తాను చేసే పనిలో రికార్డు సృష్టించే వరకు ఆయన నిద్రపోడు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Krishna Ghattamaneni
  • #Super star Krishna

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

30 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

23 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

24 hours ago

latest news

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

17 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

19 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version