Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సురేష్ బాబుకి డైరెక్టర్ దొరికినట్లే!

సురేష్ బాబుకి డైరెక్టర్ దొరికినట్లే!

  • December 28, 2020 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సురేష్ బాబుకి డైరెక్టర్ దొరికినట్లే!

చాలా రోజులుగా టాలీవుడ్ లో దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. వెంకటేష్, రానాలను హీరోలుగా పెట్టి సినిమా తీయాలనేది సురేష్ బాబు ఆశ. దానికోసం కొన్ని కథలను కూడా రెడీ చేశారు కానీ అవేం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దగ్గుబాటి హీరోల కోసం మరో మల్టీస్టారర్ కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రచయిత, దర్శకుడు సతీష్ వేగ్నేశ ఈ కథ రెడీ చేశారట.

ఈ విషయాన్ని సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు. దగ్గుబాటి మల్టీస్టారర్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నట్లు.. చాలా కథలు విన్నాం కానీ కుదరలేదని అన్నారు. ఇప్పుడు సతీష్ వేగ్నేశ ఓ కథ సిద్ధం చేశారని.. అన్నీ కుదిరితే తప్పకుండా సినిమా చేస్తామని అన్నారు. సతీష్ వేగ్నేశకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో మంచి పట్టుంది. ఆయన తెరకెక్కించిన ‘శతమానం భవతి’ సినిమా నేషనల్ అవార్డుని అందుకుంది. ఈ సినిమాతో ఆయన ఫ్యామిలీ డ్రామాలు బాగా తీయగలడనే విషయం అర్ధమైంది.

దగ్గుబాటి మల్టీస్టారర్ అంటే ప్రేక్షకులు ఫ్యామిలీ డ్రామానే కోరుకుంటారు. అలాంటి కథను సతీష్ సిద్ధం చేయగలిగితే.. తప్పకుండా ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్నారు. అలానే రానా చేతుల్లో రెండు, మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తరువాత ఈ ఇద్దరు హీరోల కాల్షీట్ల బట్టి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Suresh Babu
  • #Daggubati Venkatesh
  • #Director Sathish Vigneshna
  • #Rana Daggubati
  • #Sathish Vigneshna

Also Read

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

related news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

trending news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

40 mins ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

1 hour ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

3 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

23 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

24 hours ago

latest news

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

6 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

6 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

7 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

9 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version