Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » The Kashmir Files: మోస్ట్‌ వాంటెడ్‌ సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌!

The Kashmir Files: మోస్ట్‌ వాంటెడ్‌ సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌!

  • April 21, 2022 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Kashmir Files: మోస్ట్‌ వాంటెడ్‌ సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’ వచ్చాక… భారతీయ చిత్రపరిశ్రమ వీటి గురించే మాట్లాడుకుంటోంది కానీ… అంతకుముందు అందరూ మాట్లాడింది ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ గురించే. ఈ సినిమా కథ, కథనాలు, వసూళ్లు, వివాదాలు, గొడవలు… వీటి గురించే అందరూ చర్చించుకున్నారు. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లే సాధించింది. ఇప్పుడు ఓటీటీల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.

Click Here To Watch NOW

అవును, ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌, ప్లాట్‌ఫామ్‌ ఫిక్స్‌ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతుందని సమాచారం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుందట. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ పై జీ5 త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే మొదటివారంలో ఈ సినిమా జీ5లో విడుదలవుతుందట. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాను రూపొందించారు.

ఇందులో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్థాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడతారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి సామూహిక మానభంగం చేస్తారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తారు. ఈ క్రమంలో తమకు ఎదురు తిరిగినవారిని చంపడానికి కూడా వెనుకాడరు. వారి ఆస్తులను సైతం దోచుకుంటారు. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు విమర్శలు ఉన్నాయి.

ఈ మొత్తం వ్యవహారాన్ని ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాలో చూపించారు. అప్పటి దురాగతాల్ని కళ్లకు కట్టినట్లు చూపించారని ఓ వర్గం వారు అంటుంటే.. ఓ వర్గానికి కొమ్ముకాసేలా సినిమా ఉందంటూ మరో వర్గం విమర్శిస్తోంది. ఈ క్రమంలో సినిమాకు మంచి ప్రచారం దక్కి… భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో ఏం జరుగుతుందో చూడాలి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupam Kher
  • #Chinmay Mandlekar
  • #Darshan Kumar
  • #Mithun Chakraborty
  • #Pallavi Joshi

Also Read

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

related news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

trending news

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

31 mins ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

2 days ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

3 days ago

latest news

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

2 days ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version