Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ వాయిస్ ఎవరిదంటే?

బిగ్ బాస్ వాయిస్ ఎవరిదంటే?

  • June 13, 2018 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ వాయిస్ ఎవరిదంటే?

వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన వాళ్ళు బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపెంట్స్ గా ఉంటారు. అటువంటి వారిని కంట్రోల్ చేయాలంటే…. సున్నితంగా మర్యాదగా ఉంటే సరిపోదు. మిలిటరీ అధికారిలా గంభీరమైన వాయిస్ ఉండాలి. ఉండాలి కాదు ఉంది.. బేస్ వాయిస్ తో హిందీ బిగ్ బాస్ గా అతుల్ కపూర్ గొంతు బాగా పాపులర్ అయింది. మరి తెలుగులో కూడా అటువంటి గొంతే ఉండాలి. నిర్వాహకులు వందలమంది ఆడిషన్స్ చేసి ఒకతన్ని పట్టుకున్నారు. అతని వాయిస్.. బిగ్ బాస్ సీజన్ వన్ లో వినిపించి ఆకట్టుకుంది. అతనెవరో తెలుసుకోవాలని అందరూ భావించారు. కానీ షో అయిపోయింది. తాజాగా రెండో సీజన్ మొదలయింది.

ఇప్పుడు కూడా అదే గొంతు అదరగొడుతోంది. ఇప్పుడు మళ్ళీ అతనెలా ఉంటాడో చూడాలని ఆత్రుత పెరిగింది. అందుకే బిగ్ బాస్ ఎవరో ఆరా తీస్తే అసలు విషయం బయటికి వచ్చింది. హిందీ టీవీ సీరియళ్లకు డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ అనే ఆర్టిస్టు బిగ్ బాస్ అని తెలిసింది. ఇతను గతంలో టాలీవుడ్ లో పరభాషా విలన్లకు కూడా డబ్బింగ్ చెప్పారు. అలాగే అతని వాయిస్ ని పోలి ఉండే మరో ఆర్టిస్టు శంకర్ ని  కూడా స్టాండ్ బై గా తీసుకున్నట్టు సమాచారం. శంకర్ స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే కొన్ని హిందీ సీరియళ్ల తెలుగు డబ్బింగ్ కార్యక్రమంలో భాగం పంచుకునేవారు. వీరిద్దరూ బిగ్ బాస్ గా వ్యవహరిస్తున్నారు. వారి చిత్రాలు బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ  రాధాకృష్ణ  ఫోటోలు మీడియాకి చిక్కాయి.Bigg Boss Voice Over, Radha Krishna, Nani, NTR, Jr NTR, Bigg Boss, Bigg Boss 2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 2
  • #Bigg Boss Voice Over
  • #Jr Ntr
  • #Nani

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

19 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

15 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

16 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

19 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version