రామాయణంలో పాత్రలకు వీరైతే ఎలా ఉంటారు?

మహాముని వాల్మీకి రచించిన మహా కావ్యం రామాయణం అనేక సార్లు వెండితెరపై సినిమాగా వచ్చింది. అలరించింది. తెలుగులో మహానటుడు నందమూరి తారకరామారావు, ఆయన తనయుడు బాలకృష్ణ లు రాముడిగా మెప్పించారు. ఇప్పుడు భారతీయ సినిమా ప్రపంచం ఒకే గొడుకు కిందకు వచ్చింది. అందుకే  దేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలోని ఇప్పటి  నటీనటులు కలిసి రామాయణం చేయదలుచుకుంటే మెదిలే కొంతమంది పేర్లను సూచిస్తూ స్క్రోల్ డ్రాళ్ వాళ్ళు కొన్ని స్కెచ్ లను గీశారు.

ఇందులో బాలీవుడ్ నటులకు అధిక  ప్రాధాన్యమిస్తున్నప్పటికీ అందరూ బాగా సెట్ అయ్యారు అంటూ అభినందనలు గుప్పిస్తున్నారు. రాముడిగా హృతిక్ రోషన్, రావణుడిగా రజనీకాంత్, సీతగా రాధికా ఆప్టే, హనుమగా సల్మాన్ ఖాన్, వాలీ సుగ్రీవులుగా రానా, ప్రభాస్ లను ఊహిస్తూ వేసిన ఆర్ట్ లు ఆకట్టుకుంటున్నాయి. ఇంకా ఇందులోని ప్రధాన పాత్రలు.. వాటికీ సూటయ్యే స్టార్ల ఫోటోలు కింద చూడగలరు…

Pics Credit : ScrollDroll

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus