Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

  • September 27, 2026 / 08:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise). ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ఇది. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మోహన్ బాబు అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు.

The Paradise

the paradise

‘ఆయా షేర్’ ‘ఏష నాగుల’ పాటలు చార్ట్ బస్టర్ అయ్యి ఈ సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నాని బాగా నటించినప్పటికీ, నిర్మాత బాగా డబ్బులు పెట్టినప్పటికీ… దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా ‘ది ప్యారడైజ్’కి తొలిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 2వ రోజు,3వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  27.26 cr
సీడెడ్  4.44 cr
ఉత్తరాంధ్ర  4.50 cr
ఈస్ట్  3.06 cr
వెస్ట్  1.45 cr
గుంటూరు  2.69 cr
కృష్ణా  2.21 cr
నెల్లూరు  1.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  46.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ హిందీ  8.92 cr
ఓవర్సీస్  12.75 cr
వరల్డ్ వైడ్ టోటల్  68.6 cr (షేర్)

‘ది ప్యారడైజ్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.96.3 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.97 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.68.6 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.118.8 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.28.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4వ రోజు సండే కావడంతో మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.

‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #paradise
  • #paradise collections
  • #the paradise collections

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

10 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

11 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version