Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

  • September 27, 2026 / 11:42 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

క్రికెట్‌ టీమ్‌ – సినిమా టీమ్‌.. ఈ రెండూ ఒక లాంటివే అంటుంటారు. రెండూ టీమ్‌ స్పోర్ట్‌లు.. ఏ ఒక్కరూ బాగా ఆడకపోయినా/ పని చేయకపోయినా ఆ పని సక్రమంగా సాగదు. క్రికెట్‌ విషయంలో ఎలా అయితే పరాజయం వచ్చాక.. తప్పులు వెతకడం స్టార్ట్‌ చేస్తామో.. సినిమా విషయంలోనూ పరాజయం వచ్చాక సమస్య ఎక్కడుంది అనే చర్చ మొదలవుతుంది. ఈ క్రమంలో ఆ సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది, సెట్స్‌లో ఏమైంది అనే విషయాలు బయటకు వస్తాయి.

The Paradise

ఇప్పుడు ‘ది ప్యారడైజ్‌’ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది. నాని కెరీర్‌లో మొదటిసారిగా ఆయన సినిమా గురించి సోషల్ మీడియాలో ఈ స్థాయిలో డిస్కషన్ జరుగుతంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా ఫలితం విషయంలో దారుణమైన రియాక్షన్స్‌ వస్తున్నాయి. వాటికి నాని కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యాడు. శనివారం నాడు జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాకు అన్నీ కొత్తగానే జరిగాయి. షూటింగ్‌ జరిగిన తీరు, విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చోటు చేసుకున్న పరిణామాలు, ట్రైలర్‌ లేకపోవడం లాంటివి జరిగాయి అని చెప్పాడు నాని.

The Paradise team reaction time in press meet

ఒక కొత్త సినిమాను ఒక కొత్త అనుభూతితో తెరకెక్కిద్దాం అనుకున్నాం. కానీ, స్పందన కూడా అంతే కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏం ఓపెన్‌ చేసినా ‘ప్యారడైజ్‌’ (The Paradise) కనిపిస్తోంది. అది చెడుగనా, మంచిగాన అన్నది పక్కన పెట్టేద్దాం. అంతటా ప్యారడైజ్‌ వినిపిస్తోంది అంతే అంటూ ఒక రకం వేదాంతంలా మాట్లాడాడు నాని. ఇక దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అయితే.. షూటింగ్‌లో నానికి, తనకు గొడవలయ్యాయని ఒప్పేసుకున్నారు. అలిగిన విషయం నిజమే అనేశారు.

The Paradise Movie Review And Rating

మన వెనుక ఎవరు మాట్లాడుకుంటున్నారో చూసుకుంటూ ఉంటే గమ్యాన్ని చేరలేం. ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా సెట్‌లో దర్శకుడు, హీరోకు మధ్య ఎన్నో జరుగుతాయి. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆవేశం, కోపం, ఉన్న వాళ్లకు ఎమోషన్స్‌ ఎక్కువగా ఉంటాయి అని మోహన్‌బాబు అన్నారు. ఈ లెక్కన ‘ప్యారడైజ్‌’ సెట్‌లో అంతా సవ్యంగా జరగలేదు అని క్లారిటీ వచ్చేసింది.

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Natural star nani
  • #SLV Cinemas
  • #Sonali Kulkarni
  • #Srikanth Odela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version