Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

  • June 20, 2025 / 01:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

‘రాజా సాబ్‌’ (The RajaSaab) సినిమా ఎంతవరకు వచ్చింది, ఎలా షూటింగ్‌ చేస్తున్నారు, ఎక్కడ షూటింగ్‌ చేస్తున్నారు? ఇలా చాలా ప్రశ్నలు చాలా రోజులుగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌ మారుతి టీమ్‌ నుండి రాలేదు. సినిమా నిర్మాణ సంస్థ కూడా ‘మేం రెడీ అయ్యామంటే మా కోసం ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే’ అంటూ ఎలివేషన్లు ఇచ్చారు. రీసెంట్‌గా డిసెంబరులో రిలీజ్‌ అంటూ ప్రకటించారు.

The RajaSaab

దీంతో ఇప్పట్లో సినిమా అప్‌డేట్‌లు కష్టమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా టీజర్‌ రిలీజ్‌ చేశారు, సినిమా సెట్స్‌కి మీడియా విజిట్‌ పెట్టారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సినిమా రిలీజ్‌కి ఆరు నెలల ముందు, అందులో ఎప్పుడు ప్రభాస్‌ (Prabhas) డేట్స్‌ ఇస్తాడు అనేది కూడా తెలియదు. ఈ సందర్భాల్లో ప్రచారం ఎందుకు స్టార్ట్‌ చేశారు అనే డౌటనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది.

Raja saab ott deal almost final2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 3 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

మరి దీనికి, ఇప్పుడు టీమ్‌ నుండి వస్తున్న లీకులకు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ.. సినిమా ఓటీటీ డీల్‌ దాదాపు పూర్తయింది అని సమాచారం. చాలా నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఒప్పందంపై ఓ పెద్ద ఓటీటీ సంస్థ, నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని సమాచారం. మామూలుగా ఏదైనా పెద్ద హీరో సినిమా ఓటీటీ డీల్‌ సినిమా ముహూర్తం షాట్‌ కొట్టిన వెంటనే ఓకే అయిపోతున్నాయి. ఇంకొన్ని సినిమాలకైతే ఫస్ట్‌ లుక్‌కి ఓకే అవుతున్నాయి.

rajasaab team anounce teaser soon2

కానీ ‘రాజా సాబ్‌’ (The RajaSaab) సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్‌ ఇంకా ఓకే అవ్వలేదు. ఈ మేరకు ఎక్కడా ఎలాంటి లీకులు కూడా లేవు. మొన్న రిలీజ్‌ చేసిన పోస్టర్లలో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఓటీటీ డీల్‌ని స్పీడప్‌ చేయడానికే ఎర్లీ ప్రచారం అనే ప్రచారం సాగింది. రీసెంట్‌ ప్రచారంలో మొత్తంగా అరడజను మంది పీఆర్‌ టీమ్‌ పని చేశారని సమాచారం. ఏదైతేముంది ఇప్పుడైతే ఓటీటీ డీల్‌ ఓకే అయిందట.

అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

9 mins ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

21 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

22 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

23 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

32 mins ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

5 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

6 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

21 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version