Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

  • June 21, 2025 / 03:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలకి బిజినెస్ అంత ఈజీగా జరగడం లేదు. అది ఎంత స్టార్ హీరో సినిమాకి అయినా సరే..! స్టార్ హీరో సినిమాకి స్టార్ డైరెక్టర్ ఉంటే బిజినెస్ కేక్ వాక్. కానీ స్టార్ హీరో కొత్త దర్శకుడు లేదా ప్లాప్ దర్శకుడితో చేస్తుంటే మాత్రం బిజినెస్ త్వరగా జరగడం లేదు.

The RajaSaab

కానీ నిర్మాతలు హీరోని బట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకు టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసి బజ్ తీసుకురాగలిగితే.. అప్పుడు ఓటీటీ సంస్థలు వంటివి ఫోన్లు చేసి.. చర్చలు పెట్టి ఆఫర్స్ ఇస్తున్నారు. అప్పుడు అవి నచ్చితే మేకర్స్ వెంటనే వాటికి ఓకే చెబుతున్నారు. లేదు అంటే.. మంచి ఆఫర్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు.

rajasaab teaser leaked2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

ఇదిలా ఉండగా.. ప్రభాస్ (Prabhas) హీరోగా ‘ది రాజాసాబ్’ (The RajaSaab) రూపొందుతుంది. దీనికి దర్శకుడు మారుతి (Maruthi). అయితే ఇప్పుడు అతను ప్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి.. ‘ది రాజాసాబ్’ (The RajaSaab) కి నాన్ థియేట్రికల్ డీల్స్ వెంటనే రాలేదు. అందుకే మేకర్స్ టీజర్ లాంచ్ ను గ్రాండ్ ఏర్పాటు చేశారు. అది సక్సెస్ అయ్యింది. టీజర్ కి కూడా మంచి స్పందన లభించింది.

rajasaab team anounce teaser soon2

దీంతో ఇప్పుడు నాన్ థియేట్రికల్ డీల్స్ మంచిగా వస్తున్నట్టు వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం… ‘ది రాజాసాబ్’ (The RajaSaab) కి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.250 కోట్ల డీల్స్ వచ్చాయట. కానీ నిర్మాత రూ.360 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అందుకే కంగారు పడటం లేదని వినికిడి. ప్రస్తుతానికైతే చర్చలు నడుస్తున్నాయి.

2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

11 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

17 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

13 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

14 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

15 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

16 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version