Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

  • July 22, 2026 / 08:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ (Vijay) నటించిన ఆఖరి సినిమా జన నాయగన్ (Jana Nayagan) ఎన్నో వివాదాలు, సెన్సార్ సమస్యలు, కోర్టు కేసుల మధ్య ఇరుక్కుని దాదాపు 7 నెలలు ఆలస్యంగా థియేటర్‌లలో విడుదల కానుంది. జూలై 23న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో జన నాయగన్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు, బాబీ డియోల్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.సినిమా విడుదల నేపథ్యంలో గతంలోని పాత విషయాలపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా జన నాయగన్ విడుదల ఆగిపోయిన తర్వాత ఈ మూవీ ఒరిజినల్ హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. విజయ్‌ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి అప్పటి డీఎంకే వర్గీయులు ఇలా చేశారని ఆరోపణలు వచ్చాయి.

Jana Nayagan

పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి ఈ లీకేజీ వెనకున్న వారిని అరెస్ట్ చేయడంతో పాటు సైబర్ నిపుణుల సాయంతో నెట్‌లో ఉన్న జన నాయగన్ వీడియోలను చాలా వరకు తొలగించారు. కానీ అప్పటికే సినిమా జనంలోకి వెళ్లిపోయింది.ఇది రాజకీయ పరమైన కుట్ర కాదని.. ఉద్దేశపూర్వకంగానే కొందరు జన నాయగన్ ప్రింట్‌ని లీక్ చేశారని కోలీవుడ్‌లో ఊహాగానాలు వినిపించాయి. మూవీపై హైప్ పెంచడానికి, సినిమా రిలీజ్ అయ్యేందుకు అభిమానుల నుంచి ఒత్తిడి వచ్చేలా కుట్ర చేశారని, విజయ్‌ని ఎన్నికల్లో గెలిపించడానికి చిత్ర యూనిట్ ఈ ఎత్తు వేసిందని రకరకాల థియరీలు హల్‌చల్ చేశాయి. ఈ నిరాధారమైన ఆరోపణలను నాడే చిత్ర యూనిట్ ఖండించింది.

జన నాయగన్ (Jana Nayagan) రిలీజ్ సందర్భంగా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో దర్శకుడు హెచ్ వినోద్ పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే జన నాయగన్‌ మూవీని ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారా అంటూ వస్తున్న వార్తలపై మీ సమాధానం ఏంటీ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు వినోద్ ఆన్సర్ చేశారు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి.

The real story behind Jana Nayagan movie leak

ఎన్నో వ్యయ ప్రయాసలతో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాను ఏ నిర్మాత, దర్శకుడు లీక్ చేయడు. అలాంటి పనులు చేస్తే దొంగల్ని పట్టుకోవడానికి అధికారులకు ఎక్కువసేపు పట్టదని వినోద్ తెలిపారు.లీకేజ్ వ్యవహారం వెనుక వాస్తవాలు ఏంటనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఈ పరిణామాలపై విజయ్ (Vijay) ఆనాడే స్పందించి ఉంటే.. ఆయనను టార్గెట్ చేసేవారు. లీక్ జరిగిన వెంటనే నిర్మాత హుటాహుటిన పోలీసులను ఆశ్రయించడం, చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని జన నాయగన్ విడుదలకు సిద్ధమైంది. మేం పడిన కష్టానికి, క్షోభకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హెచ్ వినోద్ చెప్పారు.

శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Nayagan movie
  • #Jana Nayakudu Movie
  • #Pooja Hegde
  • #Vijay

Also Read

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

related news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

44 mins ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

10 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

10 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

1 hour ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

2 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

6 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

7 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version