Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు అక్కినేని కుటుంబం హాజరవ్వకపోవడానికి కారణమదేనా?

Balakrishna: బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు అక్కినేని కుటుంబం హాజరవ్వకపోవడానికి కారణమదేనా?

  • September 2, 2024 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు అక్కినేని కుటుంబం హాజరవ్వకపోవడానికి కారణమదేనా?

నిన్న హైద్రాబాద్ లో అత్యంత ఘనంగా జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరంజీవి, వెంకటేష్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నాని, రానా, విజయ్ దేవరకొండ, మంచు మనోజ్, అల్లరి నరేష్, మంచు విష్ణు, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్, గోపీచంద్ వంటి స్టార్ హీరోలతోపాటు.. బాలయ్య సినిమాలకు దర్శకత్వం వహించిన కొందరు దర్శకులు కూడా విచ్చేసారు. ఈవెంట్ అంగరంగా వైభవంగా జరిగింది. ఈవెంట్ కు రాలేకపోయిన రజనీకాంత్ కూడా ట్వీట్ చేసి తన అభినందనలు తెలిపారు. ఇంత ఘనంగా జరిగిన ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరుకాకపోవడం పెద్ద లోటు కాగా.. ఈ ఈవెంట్ లో అక్కినేని కుటుంబ హీరోలు ఒక్కరు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత కొంత కాలంగా బాలయ్య వర్సెస్ అక్కినేని అంటూ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే బాలయ్య(Balakrishna) తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ కనిపించినప్పటికీ.. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా నాగార్జున పేరు కూడా వినిపించలేదు.

Balakrishna

ఇక నిన్న బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు జరిగే సమయానికి “బిగ్ బాస్” సీజన్ 8 మొదలవ్వడంతో అదే కారణమై రాకపోవచ్చు అని కొందరు అంటున్నప్పటికీ.. సదరు షో షూటింగ్ మొన్న రాత్రి జరగడం, ఒకవేళ లైవ్ జరుగుతున్న టైంలో బయట కనిపించకూడదు అనుకున్నప్పటికీ.. కనీసం నాగార్జున కానీ, నాగచైతన్య కానీ ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం అనేది వారి మధ్య పొరపచ్చాలు వచ్చాయనేది నిజం అని అందరూ అనుకునేలా చేసింది.

మరి ఈ గొడవలకి కారణం ఏమిటి అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. ఒకే స్టేజ్ పై ఇండస్ట్రీ సీనియర్ హీరోలందరినీ చూడచ్చనుకున్న అభిమానుల ఆశలు మాత్రం నెరవేరలేదు. మరి నందమూరి అండ్ అక్కినేని మధ్య ఉన్న దూరం ఎప్పడు తగ్గుతుందో చూడాలి!

Bigg Boss Telugu 8: 14 మంది పార్టిసిపెంట్స్ తో ధూమ్ ధామ్ గా ప్రారంభమైన ‘బిగ్ బాస్ 8’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #nagarjuna

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

23 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

7 mins ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

39 mins ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

2 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

14 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version