Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణమిదేనా?

Ram Charan: చరణ్ షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణమిదేనా?

  • August 29, 2022 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణమిదేనా?

ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేరింది. ఈ సినిమాలో చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. క్లైమాక్స్ లో రామరాజు పాత్రలో చరణ్ కనిపించిన తీరుకు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి. రామ్ చరణ్ అభిమానులకు ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగానో నచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత థియేటర్లలో ఆచార్య సినిమా విడుదలైందనే సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు.

ఈ సినిమాలో చరణ్ పోషించిన సిద్ధ పాత్రకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ మార్కులు పడ్డాయి. అయితే ఆచార్య ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఈ మధ్య కాలంలో చరణ్ మీడియాకు దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా రామ్ చరణ్ అరుదుగా పోస్టులు పెడుతుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ లో మరో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి మీడియా మీట్స్ లో కనిపిస్తున్నా చరణ్ మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు.

బ్రహ్మాస్త్రం ఈవెంట్ కు తారక్ హాజరవుతుండగా ఈ ఈవెంట్ కు చరణ్ కూడా హాజరైతే బాగుంటుందని పలువురు అభిమానులు భావిస్తుండటం గమనార్హం. ఆచార్య సినిమా ఫలితం చరణ్ ను బాగా నిరాశకు గురి చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని చరణ్ మళ్లీ మీడియాలో, సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #charan
  • #Ram Charan
  • #RC15

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

56 mins ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

3 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version