Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఆమెని కాపాడేందుకే ఇలా చేశారా..?

Bigg Boss 5 Telugu: ఆమెని కాపాడేందుకే ఇలా చేశారా..?

  • October 4, 2021 / 10:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఆమెని కాపాడేందుకే ఇలా చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా నాటకీయంగా అవుతుంది. ఈసారి సీజన్ లో 4వ వారం ఎలిమినేషన్ అనేది మేల్ కంటెస్టెంట్ ని చేయాలని ఫిక్స్ అయినట్లుగానే అనిపిస్తోంది. ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్న ఈవారం అన్ని అన్ అఫీషియల్ సైట్స్ లో అనీమాస్టర్ లీస్ట్ లో ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే బిగ్ బాస్ లవర్స్ అనీమాస్టర్ కి ఎక్కువ ఓట్లు వేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. కానీ, అనీమాస్టర్ ని ఎలిమినేట్ చేస్తే, వరసుగా నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ వరుసగా ఎలిమినేట్ అయినట్లుగా అవుతుంది. అందుకే, సెకండ్ లీస్ట్ లో ఉన్న నటరాజ్ మాస్టర్ ని ఎలిమినేట్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నిజానికి రెండోవారం నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ చాలా లీస్ట్ లో ఉన్నారు. అప్పుడు అన్ని అన్ అఫీషియల్ సైట్స్ లోనూ మాస్టర్ ఆఖరిస్థానంలోనే ఉన్నారు. కానీ, అప్పుడు అనూహ్యంగా ఉమాదేవిని ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్ బృందం. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కంటే కూడా అనీమాస్టర్ వెనకబడి ఉన్నా కూడా ఆమెని కాపాడేందుకు ఇలా చేశారా అని అనిపిస్తోంది.

నిజానికి లోబో ఇంకా నటరాజ్ మాస్టర్ ఇద్దరిలో ఎవర్ని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ చాలా ఆలోచించిందని, లోబో ఉంటే ఇంకొన్ని వారాలు ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని భావించారని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, నటరాజ్ మాస్టర్ ఇంకొన్ని వారాలు ఉంటే ఖచ్చితంగా గేమ్ రసవత్తరంగా మారేదని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అదీ మేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Nataraj Master

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

24 mins ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

34 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

39 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

49 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

55 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version