Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Gowtam Tinnanuri: ఆ రీజన్ వల్లే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Ram Charan, Gowtam Tinnanuri: ఆ రీజన్ వల్లే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

  • November 17, 2021 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Gowtam Tinnanuri: ఆ రీజన్ వల్లే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

స్టార్ హీరో రామ్ చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించి వార్తలు వైరల్ అయినా కొన్నిరోజుల క్రితం ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు చరణ్ వెంటనే ఓకే చెప్పడానికి మరో రీజన్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

చరణ్ కు ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉందని అలాంటి రోల్ ఉన్న కథతోనే గౌతమ్ కలవడంతో చరణ్ ఆ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ సాగనుందని చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటంతో చరణ్ ఎగ్జైట్ అయ్యారని సమాచారం. త్వరలో చరణ్ గౌతమ్ కాంబో మూవీకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కథల ఎంపిక విషయంలో చరణ్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటారనే విషయం తెలిసిందే.

చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు నెలరోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కు క్రేజ్ పెరుగుతుందని భావించి ఆచార్య మేకర్స్ ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని బోగట్టా. ఆచార్య మూవీ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది చరణ్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gowtam Tinnanuri
  • #Gowtam Tinnanuri
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

2 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

2 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

3 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

4 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

7 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

4 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

5 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

6 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version