Agent: విలన్ కూడా ప్రమోషన్స్ కు వచ్చాడు.. సురేందర్ రెడ్డి ఎందుకు మిస్ అయ్యాడు?

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ప్రమోషన్లు దాదాపు కంప్లీట్ అయినట్టే..!హీరో అఖిల్, నిర్మాత అనిల్ సుంకర, హీరోయిన్ సాక్షి వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అయితే ‘ఏజెంట్’ ప్రమోషన్స్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి మిస్ అయ్యాడు. ఒక ప్రెస్ మీట్ కు అలాగే వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్ప అతను ఎక్కడా కనిపించలేదు. అందుకు కారణాలు చాలానే చెప్పుకోవచ్చు. వీటికి తోడు బడ్జెట్ కూడా పెరిగిపోయింది.

దీంతో సురేందర్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామిగా మారాల్సి వచ్చింది. ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఈ డేట్ కు కూడా సినిమా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. అందుకే సురేందర్ రెడ్డి ప్రమోషన్లకు ఎక్కువగా హాజరు కాలేకపోయారు.

నిర్మాత అనిల్ సుంకర కెరీర్లో ప్లాపులు ఎక్కువగానే ఉన్నాయి కానీ ఇంత ఒత్తిడితో విడుదల చేస్తున్న సినిమా మాత్రం ఇదే అని ఆయన బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఒకవేళ (Agent) సినిమా కనుక హిట్ అయితే సురేందర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఉంటాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus