Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Krishna, Puri Jagannadh: ఈ కాంబో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదో!

Krishna, Puri Jagannadh: ఈ కాంబో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదో!

  • July 7, 2021 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna, Puri Jagannadh: ఈ కాంబో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదో!

పూరి జగన్నాథ్‌ తొలి సినిమా అనగానే ‘బద్రి’ అనే సమాధానం ఇస్తుంటారు. నిజానికి పూరి తొలి సినిమా అది కాదు తెలుసా? అంతేకాదు పూరి డైరక్ట్‌ చేసిన తొలి హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ అని తెలుసా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మేం చెప్పేది నిజం. కావాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి మీకే క్లారిటీ వస్తుంది. ‘బద్రి’కి ముందు పూరి జగన్నాథ్‌ కృష్ణతో ‘థిల్లానా’ అనే సినిమా స్టార్ట్‌ చేసి.. కొన్నాళ్లకు ఆపేశారు. పూరి జగన్నాథ్‌ టీవీల్లో దర్శకుడిగా చేస్తున్న రోజుల్లో ఆయన పనితనం నచ్చి ఐబీకే మోహన్‌ ఆయన్ను సంప్రదించారట.

ఆ తర్వాత ఈ ఇద్దరూ కలసి కృష్ణను కలసి ‘థిల్లానా’ అనే కథను ఒప్పించి స్టార్ట్‌ చేశారు. సినిమా 1996 ఆఖరులో ప్రారంభించి… కొన్నాళ్లు షూటింగ్‌ చేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. మళ్లీ కొన్నాళ్లకు మొదలైనా… తిరిగి ఆగిపోయింది. దీంతో కృష్ణ – పూరి కలసి ఆ సినిమాను ఇక ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇదీ కృష్ణ – పూరి సినిమా సంగతి. ఆ తర్వాత పూరి తన ప్రయత్నాలు తిరిగి మొదలెట్టి పవన్‌ కళ్యాణ్‌తో ‘బద్రి’ చేసి హిట్‌ కొట్టారు.

పూరి మార్కు కథతోనే ‘థిల్లానా’ అప్పుడు ఓకే అయ్యిందట. ఫుల్‌ కామెడీ ఉండేలా స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నారట పూరి. దాని కోసం అప్పటి స్టార్ కమెడియన్లు మొత్తం సినిమాలో ఉండేలా చూసుకున్నారు కూడా. ఒకవేళ పూరి – కృష్ణ కాంబోలో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదో కదా.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Krishna
  • #Puri Jagannadh
  • #Super star Krishna
  • #Thilana

Also Read

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 hour ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

2 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version