Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Veera Simha Reddy: ఆ కాన్ఫిడెన్స్ వల్లే సంక్రాంతిపై బాలయ్య దృష్టి పెట్టారా?

Veera Simha Reddy: ఆ కాన్ఫిడెన్స్ వల్లే సంక్రాంతిపై బాలయ్య దృష్టి పెట్టారా?

  • December 5, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: ఆ కాన్ఫిడెన్స్ వల్లే సంక్రాంతిపై బాలయ్య దృష్టి పెట్టారా?

స్టార్ హీరో బాలకృష్ణ సంక్రాంతి కానుకగా తను హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్, బాలయ్య సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్ల సమస్య వస్తుందని భావించారు. అయితే మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

బాలయ్య సంక్రాంతి బరిలో వెనక్కు తగ్గకపోవడానికి ఈ కాన్ఫిడెన్స్ కారణమని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో ఖర్చు చేశారు. పలు ఏరియాలలో వీరసింహారెడ్డి రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి. బాలయ్య కెరీర్ లో సంక్రాంతికి విడుదలైన ఎన్నో సినిమాలు అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి సైతం ఆ మ్యాజిక్ ను కచ్చితంగా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

బాలయ్య, శృతి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కువ డేట్స్ ను కేటాయించారని సమాచారం. అతి త్వరలో వీరసింహారెడ్డి సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుంది. వీరసింహారెడ్డి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండటం గమనార్హం.

తండ్రీకొడుకుల పాత్రల్లో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చే సినిమాలో నటించడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gopichand malineni
  • #Shruti Haasan
  • #Veera Simha Reddy

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

1 hour ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version