Chiranjeevi: నారాయణ, గంటా చిరంజీవిని కలవడానికి రీజన్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలో చిరంజీవి నాలుగు ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరికొన్ని సంవత్సరాల పాటు వరుసగా సినిమాలు చేయాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారని ఆ విధంగానే కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. చిరంజీవి పారితోషికం 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండగా అదే సమయంలో యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరో రెండు నెలల్లో చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. భోళా శంకర్ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ సినిమా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులందరికీ మంచి పేరును తెచ్చిపెడుతుందని అభిమానులు భావిస్తున్నారు..తాజాగా మెగాస్టార్ చిరంజీవిని నారాయణ, గంటా శ్రీనివాసరావు కలిశారు. నారాయణ, గంటా వియ్యంకులు కాగా తమ ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వీళ్లిద్దరూ చిరంజీవిని ఆహ్వానించారని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. చిరంజీవితో పని చేయడానికి చాలామంది డైరెక్టర్లు సైతం ఆసక్తిగా చూపిస్తున్నారు. చిరంజీవి ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడంతో పాటు వెంకీ కుడుముల డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది..

మెగాస్టార్ చిరంజీవితో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. చిరంజీవి చరణ్ కాంబోలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాలకు, అనవసర వివాదాలకు దూరంగా ఉంటున్నారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చిరంజీవి కావడం గమనార్హం. వయస్సు పెరుగుతున్నా చిరంజీవిలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్త్రం తగ్గడం లేదు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus