Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Amitabh: అమితాబ్ పవన్ మీటింగ్ కు కారణమిదేనా?

Pawan Kalyan, Amitabh: అమితాబ్ పవన్ మీటింగ్ కు కారణమిదేనా?

  • February 15, 2022 / 11:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Amitabh: అమితాబ్ పవన్ మీటింగ్ కు కారణమిదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈ నెల 25వ తేదీన రిలీజ్ కావడం లేదని దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని మూవీ మేకర్స్ ఫిబ్రవరి 25వ తేదీనే తమ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించడంతో ఏప్రిల్ 1వ తేదీన భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. ఏపీలోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రాకపోవడంతో భీమ్లా నాయక్ మూవీ వాయిదా పడిందని సమాచారం.

Click Here To Watch

ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో భీమ్లా నాయక్ ను విడుదల చేస్తే నిర్మాతలు ఏపీ కలెక్షన్ల విషయంలో నష్టపోయే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ ను కలిశారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ కోసం అమితాబ్ హైదరాబాద్ కు వచ్చారు. ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా అదే లొకేషన్ లో ఉండటంతో పవన్ ఆయనను కలిశారని సమాచారం.

పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ మధ్య సినిమాల గురించి చర్చ జరిగిందని బోగట్టా. ఇద్దరి మధ్య సరదాగా సంభాషణ జరిగిందని సమాచారం. సైరా నరసింహారెడ్డి మూవీ షూటింగ్ సమయంలో కూడా పవన్ అమితాబ్ ను కలిసిన సంగతి తెలిసిందే. పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ చివరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గతంలో అమితాబ్ పవన్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. పవన్ తో మాట్లాడటం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోవడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

భవిష్యత్తులో పవన్ అమితాబ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. 79 సంవత్సరాల వయస్సులో కూడా అమితాబ్ బచ్చన్ యాక్టివ్ గా ఉంటూ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరోవైపు పవన్ త్వరలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amitabh Bachchan
  • #Amitabh Bachchan
  • #pawan
  • #pawan kalyan

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 hour ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

21 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version