Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ నిర్మాతకు డబ్బులు వెనక్కివ్వడానికి రీజన్స్ ఇవేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ నిర్మాతకు డబ్బులు వెనక్కివ్వడానికి రీజన్స్ ఇవేనా?

  • November 16, 2023 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ నిర్మాతకు డబ్బులు వెనక్కివ్వడానికి రీజన్స్ ఇవేనా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తనతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలలో ఒక నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలిసి పవన్ తన పారితోషికాన్ని వెనక్కు ఇచ్చేశారని సమాచారం అందుతోంది. ఆ నిర్మాత సినిమా వేర్వేరు కారణాల వల్ల అంతకంతకూ ఆలస్యమవుతోంది. మూడేళ్ల క్రితం ఆ సినిమా షూటింగ్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి మనస్సును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న ఈ వార్త ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనుండగా ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. తెలంగాణలో ఎనిమిది స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన పార్టీ గెలుపు కోసం పవన్ ఫ్యాన్స్ సైతం ఎంతగానో కష్టపడుతున్నారు.

పవన్ సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వనున్న నేపథ్యంలో 2024లో పవన్ నటించిన ఎన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల విడుదల కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న మూడు సినిమాల డైరెక్టర్ల గత సినిమాలు మరీ భారీ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అందువల్ల ఆ డైరెక్టర్ల భవిష్యత్తు సైతం పవన్ పై ఆధారపడి ఉంది.

పవన్ (Pawan Kalyan) భవిష్యత్తు సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అకాంక్ష అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2024 సంవత్సరం పవన్ ఫ్యాన్స్ కు మెమరబుల్ ఇయర్ గా నిలవనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ క్రేజ్, మార్కెట్ అంచనాలకు మించి పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 hour ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

20 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

23 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

20 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

20 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

20 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version