Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » 223 సినిమాలు ఫ్లాప్‌… 1000 కోట్ల నష్టం.. కోలీవుడ్‌ కష్టాలు ఇవీ!

223 సినిమాలు ఫ్లాప్‌… 1000 కోట్ల నష్టం.. కోలీవుడ్‌ కష్టాలు ఇవీ!

  • January 30, 2025 / 04:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

223 సినిమాలు ఫ్లాప్‌… 1000 కోట్ల నష్టం.. కోలీవుడ్‌ కష్టాలు ఇవీ!

తీసిన ప్రతి సినిమా విజయం సాధించాలి అని అందరూ కోరుకుంటారు. కానీ అన్నీ ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. దీనిని అత్యాశ అని కూడా అనొచ్చు. అయితే ఎక్కువ సినిమాలు విజయాలు హిట్‌ కొట్టాలని కోరుకోవడం తప్పేం కాదు. ఇలాంటి సమయంలో 90 శాతం సినిమాలు ఇబ్బందికర ఫలితం అందుకుంటే చాలా బాధనిపిస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది తమిళ సినిమా పరిశ్రమ. 2024లో కోలీవుడ్‌లో (Kollywood) వచ్చిన సినిమాలు, వాటి ఫలితాల గురించి ఆ పరిశ్రమ నుండి ఓ విశ్లేషణ బయటకు వచ్చింది.

Kollywood

The Report on Kollywood 2024

దాని ప్రకారమే 10 శాతం సినిమాలు విజయం అందుకున్నాయి అనే మాట బయటకు వచ్చింది. గతేడాది తమిళ నిర్మాతలు దాదాపు రూ.మూడు వేల కోట్లతో 241 సినిమాలను నిర్మించారు. వాటిలో 18 మాత్రమే విజయం సాధించాయి.223 సినిమాలు ఇబ్బందికర ఫలితాన్ని అందించాయి. ఈ లెక్కన చూసుకుంటే రూ.1000 కోట్లకు పైగా నష్టం వచ్చిందట. ఇక్కడో విషయం ఏంటంటే.. నష్టాన్ని తీసుకొచ్చిన సినిమాలు పెద్ద హీరోలవి కావడమే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

డిజాస్టర్లు అనిపించుకునన వాటిలో సూర్య (Suriya) ‘కంగువ’ (Kanguva), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ‘భారతీయుడు 2’ (Indian 2), రజనీకాంత్‌ (Rajinikanth) ‘వేట్టయాన్‌’ (Vettaiyan), విజయ్‌ (Vijay Thalapathy) ‘గోట్‌’ (The GOAT) ఉన్నాయి. ఇక హిట్‌ కొట్టిన సినిమాల సంగతి చూస్తే.. చిన్న, మధ్య తరహా సినిమాలే కనిపిస్తున్నాయి. ‘అమరన్‌’ (Amaran), ‘మహారాజ’ (Maharaja), ‘గరుడన్‌ (Garudan), ‘లబ్బర్‌ పందు’, ‘డిమోంటీ కాలనీ 2’, ‘వాజై’ విజయాలు సాధించినవే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలా ఉండనుంది అనే చర్చ మొదలైంది.

ఎందుకంటే కోలీవుడ్‌లో ఈ ఏడాది పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. విజయ్‌ ఆఖరి (ఈ ఇన్నింగ్స్‌కి) సినిమా అంటున్న ‘లోక నాయగన్‌’, అజిత్‌ (Ajith) ‘విదా మయూర్చి’ (Vidaamuyarchi), ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ (Good Bad Ugly), ధనుష్‌ (Dhanush) ‘ఇడ్లీ కడై’, సూర్య ‘రెట్రో’ (Retro), కమల్‌ హాసన్‌ ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life), రజనీకాంత్‌ (Rajinikanth) ‘కూలి’ (Coolie), కార్తి (Karthi) ‘సర్దార్‌ 2’, విక్రమ్‌ (Vikram) ‘వీర ధీర శూరన్‌’ (Veera Dheera Sooran Part -2) లాంటి సినిమాలు ఉన్నాయి. మరి ఈ ఏడాది ఏమవుతుందో చూడాలి.

నేను, మహేష్ బాబు ఫేక్ క్వశ్చన్ పేపర్స్ కొన్నాం : పంజా దర్శకుడు విష్ణువర్ధన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Retro
  • #Thug Life
  • #Vidaamuyarchi

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

9 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

22 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

2 days ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version