Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishnu Vardhan: నేను, మహేష్ బాబు ఫేక్ క్వశ్చన్ పేపర్స్ కొన్నాం : పంజా దర్శకుడు విష్ణువర్ధన్

Vishnu Vardhan: నేను, మహేష్ బాబు ఫేక్ క్వశ్చన్ పేపర్స్ కొన్నాం : పంజా దర్శకుడు విష్ణువర్ధన్

  • January 30, 2025 / 02:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Vardhan: నేను, మహేష్ బాబు ఫేక్ క్వశ్చన్ పేపర్స్ కొన్నాం : పంజా దర్శకుడు విష్ణువర్ధన్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే అనే సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ వరకు అతను చెన్నైలోనే ఎక్కువగా గడిపాడు. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. మహేష్ బాబుకి క్లాస్ మేట్ అనే సంగతి కూడా చాలా మందికి తెలుసు. అంతేకాదు కోదండరామిరెడ్డి కొడుకు గౌతమ్ కూడా మహేష్ కి క్లాస్మేట్. అలాగే పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ‘పంజా’ (Panjaa) అనే సినిమా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnu vardhan) కూడా మహేష్ బాబు క్లాస్మేట్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

Vishnu Vardhan

Panjaa Movie Director Vishnu Vardhan About Movie with Akira Nandan

ఇక విష్ణువర్ధన్ (Vishnu Vardhan) ‘నెసిప్పాయ’ సినిమాని ‘ప్రేమిస్తావా’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అతను హైదరాబాద్ వచ్చాడు. జనవరి 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణువర్ధన్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. ” నేను, మహేష్ బాబు గారు క్లాస్ మేట్స్. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Panjaa Movie Director Vishnu Vardhan About Mahesh Babu

మేము చదువుకునే రోజుల్లో ఎక్కడో క్వెశ్చన్ పేపర్ అమ్ముతున్నారు అంటే.. మేము బైక్ పై వెళ్లి కొనుక్కుని తెచ్చుకున్నాం. కట్ చేస్తే అది ఫేక్ క్వశ్చన్ పేపర్. అందువల్ల నేను ఫెయిల్ అయ్యాను. మహేష్ గారు అయితే పాస్ అయినట్టు ఉన్నారు. ‘మహేష్ గారు.. నన్ను క్షమించండి ఈ విషయాన్ని బయటపెట్టినందుకు’ ” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు విష్ణువర్ధన్.

Nenu mahesh Gaaru classmates Chinnappudu Question papers ammesevallam…
~ Director #VishnuVardhan #MaheshBabu pic.twitter.com/WhnD0QEAEO

— Karthikkk_7 (@Karthikuuu7) January 29, 2025

మళ్లీ ముఖానికి రంగేసుకోనున్న తమన్‌… ఆ యువ హీరోతో కలసి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Vishnuvardhan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

19 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

21 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

21 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

22 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

23 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

18 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version