Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఆ రెండు మార్పులు చేసుంటే బాలయ్య ‘అధినాయకుడు’ సూపర్ హిట్ అయ్యేది!

Balakrishna: ఆ రెండు మార్పులు చేసుంటే బాలయ్య ‘అధినాయకుడు’ సూపర్ హిట్ అయ్యేది!

  • March 1, 2023 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ రెండు మార్పులు చేసుంటే బాలయ్య ‘అధినాయకుడు’ సూపర్ హిట్ అయ్యేది!

నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ‘సింహా’ తో జూలు విదిలించి.. సరైన సినిమా పడితే తన స్టామినా ఏంటనేది చూపించాడు.. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య బాబుకి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఆకలిగొన్న సింహం వేటాడినట్టు బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల వేట కొనసాగించి.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలయ్య.. దాంతో వరుసగా సినిమాలు క్యూ కట్టాయి.. వాటిలో దర్శకరత్న దాసరితో ప్రకటించిన ‘పరమవీర చక్ర’.. దాని తర్వాత ‘ఆంధ్రుడు’, ‘పెదబాబు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు..

2010 సెప్టెంబర్‌లో రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.. డి. సురేష్ బాబు చేతుల మీదుగా పూజ జరిగింది.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బాలయ్యపై క్లాప్ నివ్వగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గ కథ, కథనాలతో, టాలెంటెడ్ టెక్నీషియన్లతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతుండడంతో మెల్లగా ఆసక్తి తగ్గిపోయింది..

దీనికి నిర్మాత ఎమ్.ఎల్. కుమార్ చౌదరే కారణం అంటుంటారు.. అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా విడుదల చేశారు.. బాలయ్య.. తాత, తండ్రి, కొడుకు.. మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించాడు.. ఓపెనింగ్‌లోనే పెద్ద క్యారెక్టర్‌ని చంపేసి హైప్ క్రియేట్ చేశారు.. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కొడుకు పాత్ర ఎంటర్ అవడంతో సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెరిగాయి.. రాయలసీమ నేపథ్యంలో వచ్చే తాత పాత్ర ఫ్లాష్ బ్యాక్ బాగుంటుంది..

బాలయ్య బాడీ లాంగ్వేజ్, సీమ యాసలో డైలాగ్స్, గెటప్ ఆకట్టుకుంటాయి.. అయితే ‘అధినాయకుడు’ అంచనాలను అందుకోలేక పోయింది.. కథ మరింత పకడ్బందీగా ఉంటే బాగుండేందని.. అలాగే బాలయ్య చేత తండ్రి, కొడుకు పాత్రలు వేయించి.. మనవడి క్యారెక్టర్ ఎవరైనా యంగ్ హీరోతో చేయిస్తే వేరే లెవల్లో ఉండేదని.. సాగదీత స్క్రీన్ ప్లే, అనవసరపు లవ్, కామెడీ ట్రాక్ వంటివి ట్రిమ్ చేసుంటే సినిమా సూపర్ హిట్ అయ్యిండేదనే కామెంట్స్ బహిరంగంగానే వినిపించాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhinayakudu
  • #Jayasudha
  • #Lakshmi Rai
  • #Murali Paruchari
  • #Nandamuri Balakrishna

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

2 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

15 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

15 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

16 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

16 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

17 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version