Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kushi: పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ మూవీకి రేణు దేశాయ్ ఎన్ని క్రాఫ్ట్స్‌‌లో వర్క్ చేశారంటే..?

Kushi: పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ మూవీకి రేణు దేశాయ్ ఎన్ని క్రాఫ్ట్స్‌‌లో వర్క్ చేశారంటే..?

  • March 2, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi: పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ మూవీకి రేణు దేశాయ్ ఎన్ని క్రాఫ్ట్స్‌‌లో వర్క్ చేశారంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని స్టార్ సెలబ్రిటీ కపుల్.. పవన్ బ్లాక్ బస్టర్ ‘బద్రి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారామె.. అమీషా పటేల్ హీరోయిన్‌ కాగా హీరో స్నేహితురాలిగా (సెంకడ్ హీరోయిన్) కనిపించారు రేణు.. ఆ టైంలో వీరి మధ్య ఆన్ స్క్రీన్‌‌తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా ఫ్రెండ్ షిప్ కుదిరింది.. దీంతో ‘ఖుషి’ మూవీకి కూడా వర్క్ చేశారు రేణు.. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా..

ఎ.ఎమ్. రత్నం నిర్మాణంలో ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ ఫిలిం ‘ఖుషి’.. పవన్ యాక్ట్ చేసిన 7వ సినిమా ఇది.. దాదాపు ఇండస్ట్రీ హిట్ వరకు వెళ్లి ఆగిపోయిన ఈ మూవీ పవర్ స్టార్ కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్.. ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీ ఇది.. సాంగ్స్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి.. ఎప్పటికీ ఎవర్ గ్రీనే.. అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పవన్ చేతుల మీదుగా రేణు షీల్డ్ అందుకుంటున్న రేర్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..

ఇంతకీ ‘ఖుషి’ సినిమాకి ఆమె ఏం చేశారంటే.. కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు.. అలాగే ఎడిటింగ్ డిపార్ట్‌‌మెంట్‌లో కూడా పని చేశారు. ఇందుకుగానూ పవన్ ఆమెకు షీల్డ్ అందజేశారు.. తర్వాత పవన్ హీరోగా నటిస్తూ.. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ‘జానీ’ మూవీలోనూ రేణు దేశాయ్ కథానాయికగా చేశారు.. అప్పటికే వీరు డీప్ లవ్‌లో ఉన్నారు. దాంతో కొద్ది రోజుల పాటు సహజీవనం..

అదే టైంలో అకీరా పుట్టడం.. పాలిటిక్స్‌లోకి వచ్చాక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బహిరంగంగా పెళ్లి చేసుకోవడం.. పాప ఆద్య పుట్టడం.. కొన్నాళ్లకి విడిపోవడం.. ఇలా సినిమాను తలపించే ట్విస్టులతో కొనసాగుతూ విషాదాంతంగా ముగిసింది పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్‌ల బంధం.. చాలా గ్యాప్ అనంతరం రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు రేణు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

18 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

19 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

19 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

24 hours ago

latest news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

9 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

40 mins ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

1 hour ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

22 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version