Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Puneeth Rajkumar: 46 ఏళ్ళకే పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడానికి కారణం అదేనట..!

Puneeth Rajkumar: 46 ఏళ్ళకే పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడానికి కారణం అదేనట..!

  • October 29, 2021 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puneeth Rajkumar: 46 ఏళ్ళకే పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడానికి కారణం అదేనట..!

పునీత్ రాజ్ కుమార్ మరణవార్త శాండల్ వుడ్ నే కాదు .. సౌత్ లో ఉన్న అన్ని సినీ పరిశ్రమలను అలాగే నార్త్ సినీ పరిశ్రమని కూడా శోకసంద్రంలోకి నెట్టేసిందని చెప్పాలి. కన్నడ పవర్‌ స్టార్‌ గా అక్కడి ప్రేక్షకులకు యూత్ ఐకాన్ గా మారిన పునీత్‌ రాజ్‌కుమార్‌ 46 ఏళ్ళకే మరణించడం అనేది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం నాడు ఉదయం జిమ్‌ లో వర్కౌట్లు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పునీత్‌. దాంతో వెంటనే అతన్ని బెంగుళూరులో ఉన్న విక్రమ్‌ హాస్పిటల్ కు తరలించారు.

అప్పటికే పునీత్‌ పరిస్థితి చాలా క్రిటికల్‌ గా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో వెంటనే అతన్ని ఐసీయూలోకి తరలిస్తున్నట్టు కూడా వారు తెలిపారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే పునీత్‌ మరణించడం జరిగింది. ఇదిలా ఉండగా… పునీత్‌ చేసిన మరణానికి ప్రధాన కారణం అతని పొరపాట్లే అని వైద్యులు చెబుతున్నారు. పునీత్ కు ఫిట్ నెస్ పై మక్కువ ఎక్కువ. అందులోనూ జిమ్లో వర్కౌట్లు చేయడాన్ని అతను బాగా ఎంజాయ్ చేస్తుంటాడు.

వర్కౌట్స్ చేయకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుందని కూడా అతను తెలిపిన సందర్భాలు ఉన్నాయి. అయితే వయసు 40 దాటినప్పుడు వర్కౌట్లు అనేవి ఎక్కువ చేయకూడదట.ఒక గంట, గంటన్నర వాకింగ్, రన్నింగ్ వంటివి మంచివట.కానీ పునీత్‌ వయసు 46 ఏళ్ళు అయినప్పటికీ అతను ఎంతో కఠిన వర్కౌట్లు చేస్తూ వచ్చాడని… అతనికి అంత పెద్ద హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం అదేనని వైద్యులు తెలిపారు.

Time & again we realise, Health is True Wealth. #HappyVaramahalakshmi #PowerInU pic.twitter.com/l3OyuH4iA3

— Puneeth Rajkumar (@PuneethRajkumar) August 20, 2021

A day without workout is a day wasted….. pic.twitter.com/QhnbPzR8Ww

— Puneeth Rajkumar (@PuneethRajkumar) August 5, 2020

Workout – Stay Fit – Stay Healthy pic.twitter.com/t9ZS3PaV4C

— Puneeth Rajkumar (@PuneethRajkumar) July 28, 2020

Workout of the day pic.twitter.com/P61ZCieZFw

— Puneeth Rajkumar (@PuneethRajkumar) June 3, 2020

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Power Star Puneeth Rajkumar
  • #Puneeth
  • #Puneeth Rajkumar

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

9 hours ago

10 hours ago

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version