Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ కటౌట్ కు పూజలు చేయించిన ఫ్యాన్స్.. ఫోటో వైరల్..?

Pawan Kalyan: పవన్ కటౌట్ కు పూజలు చేయించిన ఫ్యాన్స్.. ఫోటో వైరల్..?

  • April 17, 2021 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కటౌట్ కు పూజలు చేయించిన ఫ్యాన్స్.. ఫోటో వైరల్..?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. పవన్ కరోనా బారిన పడటం ఆయనను అభిమానించే కోట్లాదిమంది అభిమానులను షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లో చికిత్స చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. వకీల్ సాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పవన్ కు కరోనా సోకి ఉండవచ్చని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వకీల్ సాబ్ సినిమా నిర్మాత దిల్ రాజు, వకీల్ సాబ్ ఈవెంట్ కు హాజరైన బండ్ల గణేష్ కు కూడా కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు. ఏపీలోని ఒక ప్రాంతంలో పవన్ కటౌట్ ను గుడికి తీసుకెళ్లి పూజలు నిర్వహించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్, నవీన్ పోలిశెట్టి, మరి కొందరు నటులు పవన్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు.

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను కరోనా ఏమీ చేయలేదని కామెంట్లు చేశారు. పవన్ కు త్వరలోనే కరోనా నెగిటివ్ రావాలని ఆకాంక్షించారు. పవన్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడని విలువల కొరకు పోరాడే వ్యక్తి పవన్ అని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఓటములకు కృంగిపోని శిఖరమని నాగబాబు పేర్కొన్నారు. మరోవైపు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన వకీల్ సాబ్ మరో 10 కోట్ల రూపాయలు సాధిస్తే హిట్ అనిపించుకుంటుంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

20 mins ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

26 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

42 mins ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

51 mins ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

1 hour ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

33 mins ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

5 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version