Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ మాల వేసుకోవడం వెనుక ఇదొక కారణమట..!

Jr NTR: ఎన్టీఆర్ మాల వేసుకోవడం వెనుక ఇదొక కారణమట..!

  • April 27, 2022 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ మాల వేసుకోవడం వెనుక ఇదొక కారణమట..!

ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ మాల వేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ తర్వాత కొన్ని సక్సెస్ పార్టీలకు హాజరైన ఎన్టీఆర్ ఆ తర్వాత సడెన్ గా మాయమయ్యాడు. ఆ క్రమంలోనే మాల వేసుకున్నాడు. అది కూడా హనుమాన్ దీక్ష కు సంబంధించిన మాల. ఈ విషయం కూడా ఎన్టీఆర్ అభిమానుల ద్వారా బయటపడింది. ఎన్టీఆర్ తన అభిమానులకు ఫోటో అవకాశం ఇవ్వడంతో ఇది బయటపడింది. ఎన్టీఆర్ మాత్రమే కాదు ‘ఆర్.ఆర్.ఆర్’ లో మరో హీరోగా నటించిన రాంచరణ్ కూడా మాల వేసుకున్నాడు.

Click Here To Watch NOW

అది అయ్యప్ప మాల. వీలైనప్పుడల్లా చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు. అది అందరికీ తెలిసిన సంగతే. కానీ ఎన్టీఆర్ సడెన్ గా హనుమాన్ దీక్షకి సంబంధించిన మాల వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్లో చిరు మాత్రమే హనుమాన్ దీక్షకి సంబంధించిన మాల వేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ ను ప్రేరేపించింది కూడా చిరు అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఎన్టీఆర్ ఈ మాల ధరించడానికి మరో కారణం ఆయన జాతకంలో దోషం ఉండడం వల్లనే అని కొందరు అంటున్నారు.

అదేంటి అంటే రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా… ఆ తర్వాత ఆ హీరో సినిమా ప్లాప్ అవుతుంది. చరణ్ .. ‘ఆచార్య’ రిలీజ్ కావడంతో ఈ మాల వేసుకుంటే విఘ్నాలు ఉండవని ఈ మాల వేసుకున్నాడని కొందరు అంటుంటే చిరు మాత్రం రాజమౌళి సెంటిమెంట్ ను నమ్మను.. చరణ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తర్వాతి సినిమాలు ప్లాపులు కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో దోష నివారణగా దీక్షలో ఉన్నట్టు కొందరు చెప్పుకొస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30
  • #RRR movie

Also Read

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

8 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

2 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

4 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago

latest news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version