Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Narappa Movie: నారప్ప వెనుక అసలు కథ ఇదా?

Narappa Movie: నారప్ప వెనుక అసలు కథ ఇదా?

  • July 20, 2021 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narappa Movie: నారప్ప వెనుక అసలు కథ ఇదా?

సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి మినహా మిగిలిన స్టార్ హీరోల మార్కెట్ తగ్గిందనే సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2వ తేదీన విడుదలై హిట్ టాక్ ను సంపాదించుకున్నా దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 3.50 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

మొదట 22 కోట్ల రూపాయల ఓటీటీ ఆఫర్ వచ్చినా నాగార్జున ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే థియేటర్లలో ఫ్లాప్ రిజల్ట్ అందుకోవడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు తక్కువ మొత్తానికే అమ్ముడయ్యాయి. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తర్వాత ఈ సినిమాను ఎక్కువమంది చూసి బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమా రిజల్ట్ వల్లే వెంకటేష్ నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది. నారప్ప సినిమా హక్కులకు ఏకంగా 35 కోట్ల రూపాయలు వచ్చాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో రిలీజైనా ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చే పరిస్థితి లేదు. అసురన్ రీమేక్ కావడంతో ఇప్పటికే అసురన్ ను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపడం లేదు. ఒక విధంగా వెంకటేష్ నారప్ప మూవీ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీలో నారప్పకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammu Abhirami
  • #D.Suresh Babu
  • #Kalaippuli S Thanu
  • #Karthik Rathnam
  • #Narappa

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

56 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

33 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

6 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version