Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్ సోదరి అర్పిత ఇంట్లో భారీ చోరీ.. వస్తువుల ఖరీదు ఎంతో తెలుసా?

Salman Khan: సల్మాన్ సోదరి అర్పిత ఇంట్లో భారీ చోరీ.. వస్తువుల ఖరీదు ఎంతో తెలుసా?

  • May 18, 2023 / 11:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్ సోదరి అర్పిత ఇంట్లో భారీ చోరీ.. వస్తువుల ఖరీదు ఎంతో తెలుసా?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఇళ్లల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోని కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరు కుమార్తెల ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇది దొంగతనం పనివాళ్ళు చేశారని పోలీసు విచారణలో బయటపడింది. అయితే తాజాగా మరొక బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక (Salman Khan) ఈయనకు తన చెల్లెలు అర్పితా ఖాన్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎన్నోసార్లు బయటపడింది. అయితే తాజగా అర్పితా ఖాన్ ఇంట్లో దొంగలు పడినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి ఈమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అర్పిత ఖాన్ ఇంట్లో ఏ వస్తువులు దొంగలించబడ్డాయి వాటి విలువ ఎంత ఏంటి అనే విషయానికి వస్తే.. అర్పిత ఖాన్ చెవి పోగులు దొంగతనానికి గురైనట్లు తెలుస్తోంది.

డైమండ్ తో పొదిగి ఉన్నటువంటి ఈ చెవి పోగులు కనిపించకపోవడంతో ఈమె పోలీసులను ఆశ్రయించారు.అయితే పోలీసు విచారణలో భాగంగా తన ఇంట్లో పని చేసే సందీప్ హెగ్డే అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు బయటపడింది. అర్పిత ఖాన్ ఇంట్లో దాదాపు 11 మంది పని వాళ్లు ఉన్నారు. దొంగతనం జరిగినప్పటి నుంచి సందీప్ హెగ్డే కనిపించకపోవడంతో పోలీసులు తనని ట్రేస్ చేసి చివరికి పట్టుకున్నారు.

అయితే తానే ఆ దొంగతనం చేసినట్లు సందీప్ హెగ్డే ఒప్పుకోవడం గమనార్హం. అయితే ఈమె చెవిపోగులను మేకప్ ట్రేలో పెట్టి ఉండగా వాటిని దొంగలించినట్లు తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో ఇలా వరుసగా సెలబ్రిటీల ఇళ్లల్లో దొంగతనాలు గురించి బయటకు రావడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arpita
  • #Arpita Khan
  • #Hero Salman Khan
  • #Salman Khan

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

10 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

12 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

14 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

17 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

17 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

14 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

15 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

17 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

17 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version