Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మెగా…నందమూరి ‘వార్’కు చెర్రీ చెక్??

మెగా…నందమూరి ‘వార్’కు చెర్రీ చెక్??

  • November 16, 2016 / 06:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా…నందమూరి ‘వార్’కు చెర్రీ చెక్??

టాలీవుడ్ లో మెగాస్టార్ బాలయ్య మధ్య సంక్రాంతి రేస్ చాలా సార్లే జరిగింది…అయితే అదే క్రమంలో ఇద్దరికిద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సార్లు తమ స్టామినాని ప్రూవ్ చేసుకున్నారు…అయితే మరో పక్క ఈ సంక్రాంతి బరిలో మెగా- నందమూరి హీరోలు దిగుతూ ఉండడంతో అటు టాలీవుడ్ లోనే కాకుండా అభిమానుల్లోనూ….ప్రేక్షకుల్లోనూ కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చిచ్చు మెగాకాంపౌండ్ కు కూడ  తాకడంతో డిసెంబర్ 2న విడుదల అవుతుంది అనుకున్న ‘ధృవ’ ఈనోట్ల సమస్య వల్ల ఇంచుమించు వాయిదా పడినట్లే కనిపిస్తుంది…అంతేకాకుండా ఇప్పుడు అనుకోని ఉప్పెనలా ముంచుకు వచ్చిన ఈ పెద్ద నోట్ల వ్యవహారం ఈరెండు సినిమాల మార్కెట్ కు పెను సమస్యగా మారింది.

ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’ కి సంబంధించి భారీ ఆఫర్స్ మెగా కాంపౌండ్ బయ్యర్ల నుండి వచ్చినా ప్రస్తుత పరిస్థుతులలో అంతంత భారీ మొత్తాలను పెట్టి సంక్రాంతి లోగా ‘ఖైదీ’ మూవీ కోసం మెగా కాంపౌండ్ ఎదుట క్యూ కట్టే పరిస్థుతులు లేవు. దీనితో భారీ బిజినెస్ అవుతుంది అనుకున్న ‘ఖైదీ నెంబర్ 150’ కి సంబంధించి బిజినెస్ కాకుంటే మెగా కాంపౌండ్ మాత్రమే ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని…..మాస్టర్ ప్లాన్ వేశాడు చెర్రీ….తన ధృవ సినిమాని సంక్రాంతి బరిలో దింపి…నాన్న ఖైదీ నెమ్150ని సమ్మర్ రేస్ లో దింపేందుకు భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు…అలా అయితే సమ్మర్ అంతా క్యాష్ చేసుకోవచ్చు అని చెర్రీ ఆలోచన…మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Dhruva Movie
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

2 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

3 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

3 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

3 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

10 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

1 hour ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

2 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

5 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version