Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఎఫ్3లో ఆ మూడో హీరో ఎంట్రీ భారీ సర్ప్రైజ్ అట..!

ఎఫ్3లో ఆ మూడో హీరో ఎంట్రీ భారీ సర్ప్రైజ్ అట..!

  • April 30, 2020 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎఫ్3లో ఆ మూడో హీరో ఎంట్రీ భారీ సర్ప్రైజ్ అట..!

ఫ్రస్ట్రేషన్ నుండి ఎంత ఫన్ జనరేట్ చేయొచ్చో క్లియర్ గా చూపించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు గా ఆయన తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్2 రెండు బడా చిత్రాలను వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నాన్ స్టాప్ కామెడీ, హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ గ్లామర్ సినిమాను జెట్ స్పీడ్ తో నడిపించింది. ఇక సూపర్ హిట్ టాక్ నేపథ్యంలో భారీ కలెక్షన్స్ ఈ మూవీ అందుకుంది.

ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 చేస్తున్నారు. లాక్ డౌన్ కారణం తన రైటింగ్ టీమ్ తో పాటు సొంత ఊరిలో ఉండిపోయారు. అక్కడే టీమ్ ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మళ్ళీ వంకీ, వరుణ్ లతో పాటు తమన్నా, మెహ్రీన్ నటించనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఐతే ఈ చిత్రంలో మరో హీరో ఉంటాడని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా అనిల్ దానిపై స్పష్టత ఇచ్చారు.

There will be another star hero in F3 movie says Anil Ravipudi1

మరో హీరో ఉండడం ఖాయం అన్న అనిల్ అది ఎవరనేది సర్ప్రైజ్ అన్నారు. కాగా ఆ మూడో పాత్ర జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే అని ఆయన మాటలను పరిశీలిస్తే తెలుస్తుంది. కాబట్టి ఎఫ్ 3లో స్టార్ హీరో క్యామియో రోల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ సర్ప్రైసింగ్ హీరో ఎవరో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే. మరో రెండు మూడు నెలల్లో ఎఫ్ 3కి సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కలవు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3
  • #Mehren
  • #tamannah
  • #varun

Also Read

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

related news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

trending news

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

9 mins ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

23 mins ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

6 hours ago

latest news

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

1 hour ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version