Star Heroes : టాలీవుడ్ లో ఆ 5 స్టార్ హీరోల ప్రత్యేక ఏంటో తెలుసా..!

సినిమాల్లో ఎక్కువగా ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ అలా ప్రత్యేకత ఉండేవారు తక్కువగా ఉంటారు. ఇక అంతే కాకుండా వారు కూడా స్టార్ హీరోస్ కావడమనేది విశేషం. అయితే మన టాలీవుడ్ లో కొంత మంది హీరోలకు కొంచెం ఈ ప్రత్యేకత ఉందంట. ఆ హీరోలు సినిమాల్లో మంచి చేయడం మనం చూస్తు ఉంటాం..కానీ రియల్ లైఫ్ లో కూడా ఎంతో మంది హీరోలు మంచి పనులు చేస్తున్నారు..వారిలో టాలీవుడ్ 5 స్టార్ హీరోల (Star Heroes) ప్రత్యేకతలు తెలుసుకుందాం..

మహేష్ బాబు

మహేష్ బాబు తెర మీద మాత్రమే హీరో కాదు తెర వెనుక కూడా హీరోనే ..మహేష్ బాబు కేవలం సినిమా ల్లో మాత్రమే నటిస్తాడు .. ప్రజల కోసం సామాజిక సేవలు కూడా చేస్తున్నారు.. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సార్లు పేద ప్రజల్ని ఆదుకోవడం జరిగింది.. కొంత మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి ఆ పిల్లలకి కొత్త జన్మని ప్రసాదించారు..ఇలాంటి ఎన్నో మంచి పనులు మహేష్ చేశారు.

ప్రభాస్

ప్రభాస్ మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే. ఇతరులకు సహాయం చేసే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు. అదే సమయంలో తను చేసిన సహాయాలను కనీసం సోషల్ మీడియా ద్వారా చెప్పుకోవడానికి కూడా ప్రభాస్ ఇష్టపడరు. స్నేహం కోసం గోపి చంద్ కు ఓ సినిమా సమయంలో మేకప్ మ్యాన్ కూడా మారాడు.. గ్లోబల్ స్టార్ అయిన కూడా సింపుల్ సీటి గా ఉంటారని ట్రేడ్ పండితులు అంటున్నారు.

రామ్ చరణ్

టాలీవుడ్ ఇండ్రస్టీలో మెగాస్టార్ చిరంజీవి కోడుకుగా అడుగుపెట్టి సొంత టాలెంట్ తో గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగాడు. చిరంజీవి కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.. తండ్రి బాటలోనే రామ్ చరణ్ కూడా అనేక సేవకార్యక్రమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారని సినీ ప్రముఖ్యులు అంటున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు.. అల్లు అర్జున్ స్టైల్ కి ఆయన ఫ్యాన్స్ తోపాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతారు. సినిమాలపై అల్లు అర్జున్ కు ఎంత ప్రేమ ఉందో ఫ్యామిలీ పై కూడా అంతే ప్రేమ ఉందని మనం సోషల్ మీడియాలో బన్ని పోస్టుల ద్వారా తెలుసుకొవచ్చు..సినిమా షూటింగ్స్ లో కాస్త గ్రాఫ్ దొరికిన ఫ్యామిలితో ఎంజాయ్ చేశారు.

జూ..ఎన్టీఆర్

నందమూరి ప్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చిన బాలకృష్ణ తరువాత సీనియర్ ఎన్టీఆర్ అంత క్రేజీని సొంతం చేసుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కోసం ఏమైనా చేసే వ్యక్తి ఎన్టీఆర్.. డైలాగ్స్, డ్యాన్స్ ఏదైనా సింగిల్ షాట్ లో చేయగలడు..ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేక ఉంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus